Vi data plans : వోడాఫోన్​ ఐడియా నుంచి లభిస్తున్న చౌకైన డేటా ప్లాన్స్​ ఇవే..!-in pics see the cheapest data plans from vi vodafone idea all details here ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  Vi Data Plans : వోడాఫోన్​ ఐడియా నుంచి లభిస్తున్న చౌకైన డేటా ప్లాన్స్​ ఇవే..!

Vi data plans : వోడాఫోన్​ ఐడియా నుంచి లభిస్తున్న చౌకైన డేటా ప్లాన్స్​ ఇవే..!

Jun 03, 2023, 07:55 AM IST Sharath Chitturi
Jun 03, 2023, 07:55 AM , IST

  • Vi data plans : కస్టమర్లకు పలు ఆకర్షణీయమైన డేటా ప్లాన్స్​ను ఇస్తోంది వోడాఫోన్​ ఐడియా. ఇతర టెలికాం సంస్థల కన్నా ఇవి చౌకగా ఉండటం విశేషం. డేటా ప్లాన్స్​ వివరాలు ఇక్కడ తెలుసుకుందాము..

రూ. 17, రూ. 57 డేటా ప్లాన్స్​ను ఇటీవలే లాంచ్​ చేసింది వోడాఫోన్​ ఐడియా. అయితే ఈ రెండింటిన వాడాలంటే.. ముందే మరో ప్లాన్​ ఉండాలి. రూ. 17 'నైట్​ ఫ్రీ' డేటా ప్లాన్​తో రాత్రి 12 నుంచి ఉదయం 6 గంటల వరకు అన్​లిమిటెడ్​ డేటా పొందవచ్చు. ఈ ప్లాన్​ వాలిడిటీ 1 డే. ఎస్​ఎంఎస్​ ఫెసిలిటీ లేదు.

(1 / 5)

రూ. 57 కూడా నైట్​ ఫ్రీ అన్​లిమిటెడ్​ డేటా ప్లానే! దీని వాలిడిటీ.. 7 రోజులు లేదా 168 గంటలు. ఎస్​ఎంఎస్​ ఫెసిలిటీ లేదు.

(2 / 5)

రూ. 57 కూడా నైట్​ ఫ్రీ అన్​లిమిటెడ్​ డేటా ప్లానే! దీని వాలిడిటీ.. 7 రోజులు లేదా 168 గంటలు. ఎస్​ఎంఎస్​ ఫెసిలిటీ లేదు.

రూ. 151 ప్రీపెయిడ్​ ప్లాన్​తో 8జీబీ డేటా పొందవచ్చు. వాలిడిటీ 30 రోజులుగా ఉంది. 3 డిస్నీ+ హాట్​స్టర్​ సబ్​స్క్రిపన్ష్​ పొందవచ్చు.

(3 / 5)

రూ. 151 ప్రీపెయిడ్​ ప్లాన్​తో 8జీబీ డేటా పొందవచ్చు. వాలిడిటీ 30 రోజులుగా ఉంది. 3 డిస్నీ+ హాట్​స్టర్​ సబ్​స్క్రిపన్ష్​ పొందవచ్చు.(unsplash)

రూ. 39 (3జీబీ), రూ. 75 (6జీబీ), రూ. 55 (3.3జీబీ) డేటా ప్లాన్స్​ను కూడా కస్టమర్లకు ఇస్తోంది వోడాఫోన్​ ఐడియా.

(4 / 5)

రూ. 39 (3జీబీ), రూ. 75 (6జీబీ), రూ. 55 (3.3జీబీ) డేటా ప్లాన్స్​ను కూడా కస్టమర్లకు ఇస్తోంది వోడాఫోన్​ ఐడియా.

త్వరలో 5జీ సేవలను తీసుకొచ్చేందుకు ప్లాన్​ చేస్తోంది వోడాఫోన్​ ఐడియా. రిలయన్స్​, భారతీ ఎయిర్​టెల్​లు ఇప్పటికే 5జీ సేవలను ప్రారంభించాయి.

(5 / 5)

త్వరలో 5జీ సేవలను తీసుకొచ్చేందుకు ప్లాన్​ చేస్తోంది వోడాఫోన్​ ఐడియా. రిలయన్స్​, భారతీ ఎయిర్​టెల్​లు ఇప్పటికే 5జీ సేవలను ప్రారంభించాయి.

WhatsApp channel

ఇతర గ్యాలరీలు