Realme 11 Pro+ vs POCO F5 : ఈ రెండు స్మార్ట్​ఫోన్స్​లో ఏది కొంటే బెటర్​?-in pics realme 11 pro vs poco f5 which smartphone is better see details ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  Realme 11 Pro+ Vs Poco F5 : ఈ రెండు స్మార్ట్​ఫోన్స్​లో ఏది కొంటే బెటర్​?

Realme 11 Pro+ vs POCO F5 : ఈ రెండు స్మార్ట్​ఫోన్స్​లో ఏది కొంటే బెటర్​?

Jun 10, 2023, 07:54 AM IST Sharath Chitturi
Jun 10, 2023, 07:54 AM , IST

  • Realme 11 Pro+ vs POCO F5 : రియల్​మీ 11 ప్రో ప్లస్​ స్మార్ట్​ఫోన్​ ఇటీవలే ఇండియాలో లాంచ్​ అయ్యింది. ఈ మోడల్​.. పోకో ఎఫ్​5కి గట్టి పోటీనిస్తుంది మార్కెట్​లో అంచనాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఈ రెండింటినీ పోల్చి.. ఏది బెస్ట్​ అన్నది తెలుసుకుందాము..

రియల్​మీ 11 ప్రో ప్లస్​, పోకో ఎఫ్​5లో సెంట్రల్లీ అలైన్డ్​ పంచ్​ హోల్​ కటౌట్​ ఉంటుంది. రియల్​మీ గ్యాడ్జెట్​లో ఇన్​-డిస్​ప్లే ఫింగర్​ ప్రింట్​ వస్తుండగా.. పోకోలో సైడ్​ మౌంటెడ్​ స్కానర్​ లభిస్తోంది. పోకో ఎఫ్​5లో ఐపీ53 రేటెడ్​ వాటర్​ రెసిస్టెన్స్​ వస్తోంది. 

(1 / 5)

(2 / 5)

రియల్​మీ 11 ప్రో ప్లస్​లో 6.7 ఇంచ్​ ఫుల్​హెచ్​డీ+ అమోలెడ్​ డిస్​ప్లేస్​ వస్తోంది. 120హెచ్​జెడ్​ రిఫ్రెష్​ రేట్​ ఉంది. 200ఎంపీ ప్రైమరీ, 8ఎంపీ అల్ట్రావైడ్​, 2 ఎంపీ మాక్రో కెమెరా సెటప్​ రేర్​లో ఉంటుంది. ఇక సెల్ఫీ కోసం 32ఎంపీ ఫ్రెంట్​ కెమెరా లభిస్తోంది. 

(3 / 5)

డైమెన్సిటీ 7050 చిప్​సెట్​, 5000ఎంఏహెచ్​ బ్యాటరీ దీని సొంతం. 8జీబీ ర్యామ్​- 256జీబీ స్టోరేజ్​ వేరియంట్​ ధర రూ. 27,999గా ఉంది. 12జీబీ ర్యామ్​- 256జీబీ స్టోరేజ్​ వేరియంట్​ ధర రూ. 29,999గా ఉంది.

(4 / 5)

స్నాప్​డ్రాగన్​ 7+ జెన్​ ఎస్​ఓసీ చిప్​సెట్​, 5000ఎంఏహెచ్​ బ్యాటరీ దీని సొంతం. 8జీబీ ర్యామ్​- 256జీబీ స్టోరేజ్​ వేరియంట్​ ధర రూ. 29,999గాను, 12జీబీ ర్యామ్​- 256జీబీ స్టోరేజ్​ వేరియంట్​ ధర రూ. 33,999గాను ఉంది.

(5 / 5)

WhatsApp channel

ఇతర గ్యాలరీలు