(1 / 5)
హాథ్రస్ తొక్కిసలాట బాధిత కుటుంబాలను శుక్రవారం పరామర్శించారు కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ
(2 / 5)
బాధిత కుటుంబ సభ్యులకు మద్దతు ప్రకటించారు రాహుల్ గాంధీ.
(3 / 5)
తొక్కిసలాటలో 121 మంది - ఎక్కువగా మహిళలు - మరణించారు. తాజా సమాచారం ప్రకారం బోధకుడు భోలే బాబా గౌరవార్థం మతపరమైన కార్యక్రమాన్ని నిర్వహించిన కమిటీలోని ఆరుగురు సభ్యులను ఉత్తరప్రదేశ్ పోలీసులు గురువారం అరెస్టు చేశారు.
(4 / 5)
ఈ విషయంపై తాను రాజకీయాలు చేయడం లేదని, కానీ ప్రభుత్వ యంత్రాంగంలో చాలా లోపాలు ఉన్నాయని అన్నారు రాహుల్ గాంధీ.
(5 / 5)
ఈ ఘటనను ప్రభుత్వం తీవ్రంగా పరిగణించడం లేదని రాహుల్ గాంధీ సహా ఇతర కాంగ్రెస్ నేతలు ఆరోపించారు.
(ANI)ఇతర గ్యాలరీలు