(1 / 7)
ఆగస్ట్ 25 వరకు రాహుల్ గాంధీ ప్యాంగ్యాంగ్ సరస్సు వద్దనే ఉంటారు. లద్దాఖ్ పర్యటనను కూడా ఈ మేరకు ఆయన వాయిదా వేసుకున్నారు.
(Instagram/RahulGandhi)(2 / 7)
హై టెక్ హంగులతో, అడ్వాన్స్డ్ ఫీచర్స్ తో ఉన్న స్పోర్ట్స్ బైక్ పై, మాడ్రన్ లుక్ తో రాహుల్ గాంధీ ప్రయాణిస్తున్నారు.
(Instagram/RahulGandhi)(3 / 7)
బ్లూ కలర్ బైకర్ జాకెట్ ధరించి స్టైలిష్ స్పోర్ట్స్ బైక్ పై ఆయన ప్రయాణించారు.
(Instagram/RahulGandhi)(4 / 7)
ప్రపంచంలోనే అత్యంత అందమైన ప్రదేశాల్లో ప్యాంగ్యాంగ్ లేక్ ఒకటని తన తండ్రి రాజీవ్ గాంధీ చెప్పిన విషయాన్ని రాహుల్ గాంధీ గుర్తు చేసుకున్నారు.
(Instagram/RahulGandhi)(5 / 7)
2019 లో జమ్మూకశ్మీర్ రాష్ట్రాన్ని రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా మార్చిన అనంతరం రాహుల్ గాంధీ ఇక్కడ తొలిసారి పర్యటిస్తున్నారు.
(Instagram/RahulGandhi)(6 / 7)
లేహ్ లో స్థానిక యువతతో రాహుల్ గాంధీ ప్రత్యేకంగా సమావేశమయ్యారు. వారితో కాసేపు సరదాగా గడిపారు.
(Instagram/RahulGandhi)(7 / 7)
ఆగస్ట్ 20న రాజీవ్ గాంధీ జయంతి. ఆ రోజు ఆయనకు ఇష్టమైన ప్యాంగ్యాంగ్ లేక్ వద్ద ఉండాలని రాహుల్ గాంధీ నిర్ణయించుకున్నారు
(Instagram/RahulGandhi)ఇతర గ్యాలరీలు