తెలుగు న్యూస్ / ఫోటో /
బడ్జెట్ ఫ్రెండ్లీ పోకో సీ65 5జీ.. ఇండియా లాంచ్ డేట్ ఫిక్స్!
- పోకో సీ65 స్మార్ట్‌ఫోన్ ఇప్పటికే అంతర్జాతీయంగా లాంచ్ అయ్యింది. ఇక ఇప్పుడు.. ఇండియాలో ఈ స్మార్ట్‌ఫోన్ లాంచ్ డేట్‌ను సంస్థ ప్రకటించింది. ఫీచర్స్ చూస్తుంటే ఇదొక బడ్జెట్ ఫ్రెండ్లీ స్మార్ట్‌ఫోన్‌లా కనిపిస్తోంది.

(1 / 5)
డిసెంబర్ 15 మధ్యాహ్నం 12 గంటలకు జరగనున్న ఈవెంట్లో పోకో సీ65ని లాంచ్ చేయనున్నట్టు సంస్థ వెల్లడించింది.
(2 / 5)
పోకో సీ65 5జీలో 90 హెచ్‌జెడ్ రిఫ్రెష్ రేట్‌తో కూడిన 6.74 ఇంచ్ హెచ్డీ+ ఎల్సీడీ డిస్ప్లే ఉంటుంది.
(3 / 5)
50ఎంపీ ప్రైమరీ, 2ఎంపీ మాక్రో లెన్స్‌తో కూడిన రేర్ కెమెరా సెటప్ దీని సొంతం. సెల్ఫీ, వీడియో కాల్స్ కోసం 8ఎంపీ ఫ్రెంట్ కెమెరా ఉంటుంది.
(4 / 5)
ఈ మొబైల్.. మీడియాటెక్ హీలియో జీ85 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. 6జీబీ ర్యామ్- 128జీబీ స్టోరేజ్, 8జీబీ ర్యామ్- 256జీబీ స్టోరేజ్ వేరియంట్లు ఇందులో ఉన్నాయి.
ఇతర గ్యాలరీలు