పెబుల్​ రివాల్వ్​ లాంచ్​.. కొత్త స్మార్ట్​వాచ్​ అదిరిందిగా!-in pics pebble revolve smartwatch launched price and other details here ,ఫోటో న్యూస్
Telugu News  /  Photo Gallery  /  In Pics Pebble Revolve Smartwatch Launched: Price And Other Details Here

పెబుల్​ రివాల్వ్​ లాంచ్​.. కొత్త స్మార్ట్​వాచ్​ అదిరిందిగా!

Jul 28, 2023, 06:10 AM IST Sharath Chitturi
Jul 28, 2023, 06:10 AM , IST

స్మార్ట్​వాచ్​ మార్కెట్​లోకి మరో కొత్త గ్యాడ్జెట్​ వచ్చి చేరింది. రివాల్వ్​ వాచ్​ను తాజాగా లాంచ్​ చేసింది పెబుల్​ సంస్థ. ఈ వాచ్​ ఫీచర్స్​, ధర వంటి వివరాలు ఇక్కడ తెలుసుకుందాము..

ఈ స్మార్ట్​వాచ్​లో 1.39 ఇంచ్​ హెచ్​డీ డిస్​ప్లే టచ్​స్క్రీన్​ ఉంటుంది. 500 నిట్స్​ బ్రైట్​నెస్​ దీని సొంతం. డార్క్​, డేలైట్​లో విజువల్​ కోసం ఇందులో "ఆల్వేస్​ ఆన్​ డిస్​ప్లే" ఫీచర్​ ఉంటుంది.

(1 / 5)

ఈ స్మార్ట్​వాచ్​లో 1.39 ఇంచ్​ హెచ్​డీ డిస్​ప్లే టచ్​స్క్రీన్​ ఉంటుంది. 500 నిట్స్​ బ్రైట్​నెస్​ దీని సొంతం. డార్క్​, డేలైట్​లో విజువల్​ కోసం ఇందులో "ఆల్వేస్​ ఆన్​ డిస్​ప్లే" ఫీచర్​ ఉంటుంది.(Pebble)

ఇందులో 3 డయల్​ ఫ్రేమ్స్​తో పాటు మూడు వేరువేరు స్ట్రాప్స్​ వస్తున్నాయి. సిలికాన్​, క్లాసిక్​ మెటల్​, ప్రీమియం లెథర్​ వంటి డయల్స్​, స్ట్రాప్స్​ ఉన్నాయి.

(2 / 5)

ఇందులో 3 డయల్​ ఫ్రేమ్స్​తో పాటు మూడు వేరువేరు స్ట్రాప్స్​ వస్తున్నాయి. సిలికాన్​, క్లాసిక్​ మెటల్​, ప్రీమియం లెథర్​ వంటి డయల్స్​, స్ట్రాప్స్​ ఉన్నాయి.(Pebble)

ఈ పెబుల్​ స్మార్ట్​వాచ్​లో ఇన్​బిల్డ్​ కంపాస్​, మాగ్నెటిక్​ ఛార్జింగ్​ టెక్నాలజీ, ప్రో వాయిస్​ అసిస్టెంట్​, స్పీకర్​ఫోన్​, డయల్​ ప్యాడ్​ వంటివి లభిస్తున్నాయి.

(3 / 5)

ఈ పెబుల్​ స్మార్ట్​వాచ్​లో ఇన్​బిల్డ్​ కంపాస్​, మాగ్నెటిక్​ ఛార్జింగ్​ టెక్నాలజీ, ప్రో వాయిస్​ అసిస్టెంట్​, స్పీకర్​ఫోన్​, డయల్​ ప్యాడ్​ వంటివి లభిస్తున్నాయి.(Pebble)

ఈ గ్యాడ్జెట్​లో హార్ట్​ రేట్​ మానిటర్​, స్లీప్​- ఆక్సీజన్​ మానిటర్​ వంటివి వస్తున్నాయి. జెన్​ మోడ్​ కూడా ఉంది. ఇక ఒక్కసారి ఛార్జ్​ చేస్తే బీటీ కాలింగ్​తో 2 రోజుల పాటు, నార్మల్​ ఫంక్షన్స్​తో 7 రోజుల వాడుకోవచ్చని సంస్థ చెబుతోంది.

(4 / 5)

ఈ గ్యాడ్జెట్​లో హార్ట్​ రేట్​ మానిటర్​, స్లీప్​- ఆక్సీజన్​ మానిటర్​ వంటివి వస్తున్నాయి. జెన్​ మోడ్​ కూడా ఉంది. ఇక ఒక్కసారి ఛార్జ్​ చేస్తే బీటీ కాలింగ్​తో 2 రోజుల పాటు, నార్మల్​ ఫంక్షన్స్​తో 7 రోజుల వాడుకోవచ్చని సంస్థ చెబుతోంది.(Pebble)

పెబుల్​ రివాల్వ్​ స్మార్ట్​వాచ్​ ధర రూ. 3,499. pebblecart.com తో పాటు ఫ్లిప్​కార్ట్​లో దీనిని కొనుగోలు చేసుకోవచ్చు.

(5 / 5)

పెబుల్​ రివాల్వ్​ స్మార్ట్​వాచ్​ ధర రూ. 3,499. pebblecart.com తో పాటు ఫ్లిప్​కార్ట్​లో దీనిని కొనుగోలు చేసుకోవచ్చు.(Pebble )

WhatsApp channel

ఇతర గ్యాలరీలు