తెలుగు న్యూస్ / ఫోటో /
Maruti Suzuki Dzire Tour S : మారుతీ సుజుకీ డిజైర్ టూర్ ఎస్ లాంచ్.. ధర ఎంతంటే!
- Maruti Suzuki Dzire Tour S : మారుతీ సుజుకీ డిజైర్ టూర్ ఎస్ లాంచ్ అయ్యింది. ఇదొక థర్డ్ జెన్ డిజైర్ మోడల్. పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకోండి.
- Maruti Suzuki Dzire Tour S : మారుతీ సుజుకీ డిజైర్ టూర్ ఎస్ లాంచ్ అయ్యింది. ఇదొక థర్డ్ జెన్ డిజైర్ మోడల్. పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకోండి.
(1 / 5)
ప్రస్తుతం మార్కెట్లో ఉన్న సెకెండ్ జెన్ డిజైర్‌ను ఈ మారుతీ సుజుకీ డిజైర్ టూర్ ఎస్ రిప్లేస్ చేస్తుంది. దీని ప్రారంభ ధర రూ. 6.51లక్షలుగా ఉంది. సీఎన్జీ మోడల్ ధర రూ. 7.36లక్షలుగా ఉంది.(Maruti Suzuki)
(2 / 5)
సరికొత్త డిజైర్ టూర్ ఎస్ ఆర్టిక్ వైట్, మిడ్నైట్ బ్లాక్, సిల్కీ సిల్వర్ కలర్స్‌లో అందుబాటులో ఉంది.(Maruti Suzuki)
(3 / 5)
ప్రస్తుతం మార్కెట్లో ఉన్న డిజైర్‌కు, డిజైర్ టూర్ ఎస్‌కు డిజైన్ విషయంలో పెద్దగా మార్పులు లేవు. అయితే స్టీల్ వీల్స్, బ్యాక్ డోర్ హ్యాండిల్స్, మిర్రర్ క్యాప్స్ వంటివి మారాయి.(Maruti Suzuki)
(4 / 5)
సరికొత్త డిజైర్ టూర్ ఎస్‌లో ఎల్ఈడీ టెయిల్ లైట్స్, మేన్యువల్ ఎయిర్ కండీషనింగ్, స్పీడ్ సెన్సిటివ్ డోర్ లాక్స్ వంటి ఫీచర్స్ వస్తున్నాయి.(Maruti Suzuki)
ఇతర గ్యాలరీలు