Ambani's pre-wedding: అంబానీ ఇంట వివాహ వేడుకలకు తరలివచ్చిన క్రికెట్ స్టార్స్; స్పెషల్ గా ధోనీ జంట-in pics ms dhoni leads procession of cricket stars at anant ambani radhika merchant pre wedding celebrations ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  Ambani's Pre-wedding: అంబానీ ఇంట వివాహ వేడుకలకు తరలివచ్చిన క్రికెట్ స్టార్స్; స్పెషల్ గా ధోనీ జంట

Ambani's pre-wedding: అంబానీ ఇంట వివాహ వేడుకలకు తరలివచ్చిన క్రికెట్ స్టార్స్; స్పెషల్ గా ధోనీ జంట

Published Mar 01, 2024 08:22 PM IST HT Telugu Desk
Published Mar 01, 2024 08:22 PM IST

  • Ambani's pre-wedding: ప్రముఖ పారిశ్రామిక వేత్త, రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముకేశ్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ వివాహానికి సంబంధించిన ప్రి వెడ్డింగ్ సెలబ్రేషన్స్ గుజరాత్ లోని జామ్ నగర్లో జరుగుతున్నాయి. ఈ వేడుకలకు ప్రముఖ క్రికెట్ స్టార్స్ తరలివచ్చారు.

అనంత్ అంబానీ, రాధికా మర్చంట్ మూడు రోజుల ప్రీ వెడ్డింగ్ వేడుకల కోసం గుజరాత్ లోని జామ్ నగర్ కు చేరుకున్న క్రికెట్ తారల్లో ఎంఎస్ ధోనీ కూడా ఉన్నారు. 

(1 / 8)

అనంత్ అంబానీ, రాధికా మర్చంట్ మూడు రోజుల ప్రీ వెడ్డింగ్ వేడుకల కోసం గుజరాత్ లోని జామ్ నగర్ కు చేరుకున్న క్రికెట్ తారల్లో ఎంఎస్ ధోనీ కూడా ఉన్నారు. (PTI)

ఈ కార్యక్రమానికి అఫ్గానిస్థాన్ స్టార్ క్రికెటర్ రషీద్ ఖాన్ కూడా హాజరయ్యారు. 

(2 / 8)

ఈ కార్యక్రమానికి అఫ్గానిస్థాన్ స్టార్ క్రికెటర్ రషీద్ ఖాన్ కూడా హాజరయ్యారు. 

(REUTERS)

వికెట్ కీపర్ బ్యాట్స్ మన్ ఇషాన్ కిషన్ కూడా జామ్ నగర్లో కూడా కనిపించాడు. 

(3 / 8)

వికెట్ కీపర్ బ్యాట్స్ మన్ ఇషాన్ కిషన్ కూడా జామ్ నగర్లో కూడా కనిపించాడు. 

(REUTERS)

విండీస్ మాజీ ఆల్ రౌండర్ డ్వేన్ బ్రావో ఈ కార్యక్రమానికి హాజరయ్యాడు. 

(4 / 8)

విండీస్ మాజీ ఆల్ రౌండర్ డ్వేన్ బ్రావో ఈ కార్యక్రమానికి హాజరయ్యాడు. (REUTERS)

మాజీ క్రికెటర్ జహీర్ ఖాన్, అతడి భార్య, నటి సాగరిక

(5 / 8)

మాజీ క్రికెటర్ జహీర్ ఖాన్, అతడి భార్య, నటి సాగరిక

(PTI)

క్రికెటర్ సూర్య కుమార్ యాదవ్

(6 / 8)

క్రికెటర్ సూర్య కుమార్ యాదవ్

(PTI)

అనంత్ అంబానీ ప్రి వెడ్డింగ్ వేడుకలకు జామ్ నగర్ వచ్చిన సచిన్ టెండూల్కర్

(7 / 8)

అనంత్ అంబానీ ప్రి వెడ్డింగ్ వేడుకలకు జామ్ నగర్ వచ్చిన సచిన్ టెండూల్కర్

(PTI)

అనంత్ అంబానీ ప్రి వెడ్డింగ్ వేడుకలకు జామ్ నగర్ వచ్చిన ఎంఎస్ ధోని, ఆయన భార్య సాక్షి

(8 / 8)

అనంత్ అంబానీ ప్రి వెడ్డింగ్ వేడుకలకు జామ్ నగర్ వచ్చిన ఎంఎస్ ధోని, ఆయన భార్య సాక్షి

(ANI)

ఇతర గ్యాలరీలు