Most popular bikes in India : ఈ బైక్స్​కు క్రేజ్​.. ‘తగ్గేదే లే!’-in pics most popular bikes of 2022 in india see full details here ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  Photo Gallery  /  In Pics: Most Popular Bikes Of 2022 In India See Full Details Here

Most popular bikes in India : ఈ బైక్స్​కు క్రేజ్​.. ‘తగ్గేదే లే!’

Jan 02, 2023, 06:31 AM IST Chitturi Eswara Karthikeya Sharath
Jan 02, 2023, 06:31 AM , IST

  • Most popular bikes of 2022 : 2022లో ఎన్నో బైక్స్​.. ఇండియా మార్కెట్​లోకి వచ్చాయి. వీటిల్లో కొన్నింటికి మంచి క్రేజ్​, డిమాండ్​ కనిపించింది. ఇలాంటి బైక్స్​పై ఓ లుక్కేద్దాం..

ది మోస్ట్​ పాప్యులర్​ బైక్స్​ ఆఫ్​ 2022 లిస్ట్​లో రాయల్​ ఎన్​ఫీల్డ్​ హంటర్​ 350 ఉండాల్సిందే! దీనికి క్రేంజ్​ ఓ రేంజ్​లో ఉంది. ఇందులో 349సీసీ సింగిల్​ సిలిండర్​ 4 స్ట్రోక్​ జే సిరీస్​ పెట్రోల్​ ఇంజిన్​ ఉంటుంది. ఇది 20.2 బీహెచ్​పీ పవర్​ను, 27ఎన్​ఎం టార్క్​ను జనరేట్​ చేస్తుంది.

(1 / 5)

ది మోస్ట్​ పాప్యులర్​ బైక్స్​ ఆఫ్​ 2022 లిస్ట్​లో రాయల్​ ఎన్​ఫీల్డ్​ హంటర్​ 350 ఉండాల్సిందే! దీనికి క్రేంజ్​ ఓ రేంజ్​లో ఉంది. ఇందులో 349సీసీ సింగిల్​ సిలిండర్​ 4 స్ట్రోక్​ జే సిరీస్​ పెట్రోల్​ ఇంజిన్​ ఉంటుంది. ఇది 20.2 బీహెచ్​పీ పవర్​ను, 27ఎన్​ఎం టార్క్​ను జనరేట్​ చేస్తుంది.(Royal Enfield)

టీవీఎస్​ రోనిన్​లో నియో- క్లాసిక్​ బాడీ స్టైల్​ ఉంటుంది. లో స్లంగ్​ క్రూయిజర్​- రగ్గ్​డ్​ స్క్రాంబ్లర్​కు క్రాస్​ బ్రీడ్​గా కనిపిస్తుంది. రెట్రో స్టైల్​ రౌండ్​ హెడ్​ల్యాంప్​, సర్క్యులర్​ ఎల్​ఈడీ డైటైమ్​ రన్నింగ్​ లైట్​ ఉంటాయి.

(2 / 5)

టీవీఎస్​ రోనిన్​లో నియో- క్లాసిక్​ బాడీ స్టైల్​ ఉంటుంది. లో స్లంగ్​ క్రూయిజర్​- రగ్గ్​డ్​ స్క్రాంబ్లర్​కు క్రాస్​ బ్రీడ్​గా కనిపిస్తుంది. రెట్రో స్టైల్​ రౌండ్​ హెడ్​ల్యాంప్​, సర్క్యులర్​ ఎల్​ఈడీ డైటైమ్​ రన్నింగ్​ లైట్​ ఉంటాయి.(TVS)

2022 కేటీఎం ఆర్​సీ 390ని లాంచ్​ చేసింది కేటీఎం. ఇందులో హెడ్​ల్యాంప్​ చాలా కొత్తగా ఉంటుంది. మార్కెట్​లో ఈ బైక్​కి మంచి డిమాండ్​ కనిపిస్తోంది.

(3 / 5)

2022 కేటీఎం ఆర్​సీ 390ని లాంచ్​ చేసింది కేటీఎం. ఇందులో హెడ్​ల్యాంప్​ చాలా కొత్తగా ఉంటుంది. మార్కెట్​లో ఈ బైక్​కి మంచి డిమాండ్​ కనిపిస్తోంది.(KTM)

పల్సర్​ పీ150 చాలా లైట్​వెయిట్​గా అనిపిస్తుంది. 149.48 సీసీ సింగిల్ సిలిండర్ ఇంజిన్‍ను బజాజ్ పల్సర్ పీ150 కలిగి ఉంది. 8,500 ఆర్పీఎం వద్ద 14.5 హెచ్‍పీ పీక్ పవర్ ను, 6,000 ఆర్పీఎం వద్ద 13.5 Nm గరిష్ఠ టార్క్యూను ఇది జనరేట్ చేయగలదు.

(4 / 5)

పల్సర్​ పీ150 చాలా లైట్​వెయిట్​గా అనిపిస్తుంది. 149.48 సీసీ సింగిల్ సిలిండర్ ఇంజిన్‍ను బజాజ్ పల్సర్ పీ150 కలిగి ఉంది. 8,500 ఆర్పీఎం వద్ద 14.5 హెచ్‍పీ పీక్ పవర్ ను, 6,000 ఆర్పీఎం వద్ద 13.5 Nm గరిష్ఠ టార్క్యూను ఇది జనరేట్ చేయగలదు.(Bajaj)

కూవే నుంచి వచ్చిన సరికొత్త క్రూయిజర్​లో 298సీసీ ట్విన్​ సిలిండర్​ ఇంజిన్​ ఉంటుంది. ఇందులో లిక్విడ్​ కూల్డ్​ యూనిట్​ కూడా ఉంది. ఇది.. 8500 ఆర్​పీఎం వద్ద 29.5హెచ్​పీ పవర్​ను, 6,500 ఆర్​పీఎం వద్ద 26.5 ఎన్​ఎం టార్క్​ను జనరేట్​ చేస్తుంది.

(5 / 5)

కూవే నుంచి వచ్చిన సరికొత్త క్రూయిజర్​లో 298సీసీ ట్విన్​ సిలిండర్​ ఇంజిన్​ ఉంటుంది. ఇందులో లిక్విడ్​ కూల్డ్​ యూనిట్​ కూడా ఉంది. ఇది.. 8500 ఆర్​పీఎం వద్ద 29.5హెచ్​పీ పవర్​ను, 6,500 ఆర్​పీఎం వద్ద 26.5 ఎన్​ఎం టార్క్​ను జనరేట్​ చేస్తుంది.(Keeway)

WhatsApp channel

ఇతర గ్యాలరీలు