Fuel economy tips : ఇలా చేస్తే ఇంధన ఖర్చులు తగ్గుతాయనుకుంటే.. పొరబడినట్టే!
- Fuel economy tips : పెట్రోల్, డీజిల్ ధరలను ఎలాగైనా తగ్గించుకోవాలని చాలా మంది అభిప్రాయపడుతుంటారు. ఆన్లైన్లో కనిపించే వాటిని ఫాలో అవ్వాలని చూస్తుంటారు. అయితే కొన్నిసార్లు ఆ సమాచారం తప్పవ్వచ్చు. వాటిల్లో కొన్నింటి గురించి ఇక్కడ తెలుసుకుందాము..

(1 / 6)
ఆన్లైన్లో ఉంటున్న సమాచారం చాలా వరకు పాత టెక్నాలజీకి సంబంధించిందే. అయితే ప్రపంచంతో పాటు ఆటోమొబైల్ రంగం కూడా శరవేగంగా వృద్ధి చెందుతోంది. కొత్త కొత్త టెక్నాలజీని అందిపుచ్చుకుంటోంది.
(HT AUTO)(2 / 6)
ఆటోమెటిక్ వాహనాల కన్నా మేన్యువల్ కార్లు ఎక్కువ మైలేజ్‌ను ఇస్తాయి అని అనుకోవడం తప్పు. ఆటోమెటిక్ ట్రాన్స్మిషన్ టెక్నాలజీలో భారీ మార్పులు జరిగాయి. ఫలితంగా ఫ్యూయెల్ సేవింగ్ పెరిగింది.
(HT AUTO)(3 / 6)
పెద్ద కార్ల కన్నా చిన్న కార్లు కొంటే ఇంధన ఖర్చులు తగ్గుతాయనుకోవడం కరెక్ట్ కాదు. ఉదాహరణకు మారుతీ గ్రాండ్ విటారా 27.89కేఎంపీహెచ్ మైలేజ్ ఇస్తుంటే.. సెలేరియో 25.24 కేఎంపీహెచ్ మైలేజ్‌ను మాత్రమే ఇస్తుంది!
(4 / 6)
ప్రిమియం ఫ్యూయెల్ వాడితో పెట్రోల్ ఖర్చులు తగ్గుతాయనుకోవడం కూడా తప్పే. హై స్పీడ్ కార్లలోనే దీనిని ఉపయోగించాలి.
(HT AUTO)(5 / 6)
ఇగ్నీషన్ను ఆపేయాలి. ట్రాఫిక్‌లో ఉన్నప్పుడు ఇంజిన్‌ను ఆన్ అండ్ ఆఫ్ చేస్తే ఫ్యూయెల్ ఎకానమీ పడిపోతుందని అనుకుంటారు. కానీ అది తప్పు!
(HT AUTO)ఇతర గ్యాలరీలు