2024 Mercedes-Benz CLE: సీ క్లాస్, ఈ క్లాస్ కూపేల ప్లేస్ లో సరికొత్త మెర్సిడెజ్ బెంజ్ సీఎల్ఈ 2024..
- 2024 Mercedes-Benz CLE: మెర్సిడెజ్ బెంజ్ నుంచి లేటెస్ట్ మోడల్ ప్రీమియం కార్ సీఎల్ఈ 2024 (2024 CLE) ప్రపంచవ్యాప్తంగా లాంచ్ అయింది. ఇది స్టాండర్డ్ మోడల్. కన్వర్టబుల్ మోడల్ అయిన సీఎల్ఈ కాబ్రియొలెట్ ను త్వరలో యూరోప్ మార్కెట్లో లాంచ్ చేయనుంది.

(1 / 8)
మెర్సిడెజ్ బెంజ్ నుంచి లేటెస్ట్ మోడల్ ప్రీమియం కార్ సీఎల్ఈ 2024 (2024 CLE) ప్రపంచవ్యాప్తంగా లాంచ్ అయింది.(Mercedes-Benz)
(2 / 8)
కన్వర్టబుల్ మోడల్ అయిన సీఎల్ఈ కాబ్రియొలెట్ ను త్వరలో యూరోప్ మార్కెట్లో లాంచ్ చేయనుంది.(Mercedes-Benz)
(3 / 8)
మెర్సడెజ్ బెంజ్ సీ క్లాస్ కూపే, ఈ క్లాస్ కూపే మోడల్స్ ను రీప్లేస్ చేస్తూ ఈ కొత్త మోడల్ ను తీసుకువచ్చారు. (Mercedes-Benz)
(4 / 8)
మిడ్ సైజ్ సెగ్మెంట్లో సీఎల్ఈ అత్యంత స్పేషియస్ కార్. ఈ కారు పోడవు 4,850 ఎంఎం, వెడల్పు 1,860 ఎంఎం, ఎత్తు 1,428 ఎంఎం.(Mercedes-Benz)
(5 / 8)
మెర్సిడెజ్ బెంజ్ సీఎల్ఈ 2024 కార్ వీల్ బేస్ సీ క్లాస్ కూపే కన్నా 25 ఎంఎం ఎక్కువ ఉంటుంది. దీనివల్ల వెనుక కూర్చున్న వారికి మరంత కంఫర్ట్ ఉంటుంది.(Mercedes-Benz)
(6 / 8)
ఈ సీఎల్ఈ మోడల్ లో ఇంటీరియర్స్ లో పలు ఆకర్షణీయ మార్పులు చేశారు. ఇందులో 12. 3 ఇంచ్ ల ఫుల్లీ డిజిటల్ డ్రైవర్ డిస్ ప్లే ను అమర్చారు.(Mercedes-Benz)
(7 / 8)
అలాగే, 11.9 ఇంచ్ టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ ఉంది. ఇందులో పలు వెహికిల్ కంట్రోల్స్ తో పాటు, మల్టీ మీడియా ఫంక్షన్స్ ఉంటాయి.
ఇతర గ్యాలరీలు