2030 వరకు మారుతీ సుజుకీ లైనప్​ ఫిక్స్​.. వాటిపైనే ఫోకస్​!-in pics maruti suzuki reveals roadmap for new cars till 2030 ,ఫోటో న్యూస్
Telugu News  /  Photo Gallery  /  In Pics Maruti Suzuki Reveals Roadmap For New Cars Till 2030

2030 వరకు మారుతీ సుజుకీ లైనప్​ ఫిక్స్​.. వాటిపైనే ఫోకస్​!

Aug 07, 2023, 03:51 PM IST Sharath Chitturi
Aug 07, 2023, 03:51 PM , IST

  • దేశీయ దిగ్గజ ఆటోమొబైల్​ సంస్థ మారుతీ సుజుకీ జోరు మీద ఉంది. వరుసగా లాంచ్​లను ప్లాన్​ చేస్తున్న ఈ సంస్థ.. 2030 వరకు లైనప్​ను ఫిక్స్​ చేసుకుంది! ఈ మేరకు 8ఏళ్ల ప్లాన్​ను రివీల్​ చేసింది.

2031 నాటికి సంస్థ సేల్స్​లో హైబ్రీడ్​ వాహనాల వాట్​ 25శాతం, ఐసీఈ మోడల్స్​ వాటా 60శాతం ఉండే విధంగా ప్లాన్​ చేస్తున్నట్టు మారుతీ సుజుకీ వెల్లడించింది.

(1 / 5)

2031 నాటికి సంస్థ సేల్స్​లో హైబ్రీడ్​ వాహనాల వాట్​ 25శాతం, ఐసీఈ మోడల్స్​ వాటా 60శాతం ఉండే విధంగా ప్లాన్​ చేస్తున్నట్టు మారుతీ సుజుకీ వెల్లడించింది.(REUTERS)

ఇక 2030 నాటికి సంస్థ మొత్తం సేల్స్​లో 15శాతం వాటా బ్యాటరీ ఎలక్ట్రిక్​ వెహికిల్స్​ ఉండే విధంగా ప్లాన్​ చేస్తున్నట్టు సంస్థ స్పష్టం చేసింది,

(2 / 5)

ఇక 2030 నాటికి సంస్థ మొత్తం సేల్స్​లో 15శాతం వాటా బ్యాటరీ ఎలక్ట్రిక్​ వెహికిల్స్​ ఉండే విధంగా ప్లాన్​ చేస్తున్నట్టు సంస్థ స్పష్టం చేసింది,(MINT_PRINT)

అంటే.. రానున్న రోజుల్లో మారుతీ సుజుకీ నుంచి మైల్డ్​ హైబ్రీడ్​ టెక్నాలజీ, ఆల్టర్నేటివ్​ ఫ్యూయెల్​కు సంబంధించిన లాంచ్​ను మనం చూసే అవకాశం ఉంది.

(3 / 5)

అంటే.. రానున్న రోజుల్లో మారుతీ సుజుకీ నుంచి మైల్డ్​ హైబ్రీడ్​ టెక్నాలజీ, ఆల్టర్నేటివ్​ ఫ్యూయెల్​కు సంబంధించిన లాంచ్​ను మనం చూసే అవకాశం ఉంది.(AFP)

హరియాణాలోని ఖర్ఖోడాలో ఓ కొత్త ఫ్యాక్టరీని తయారు చేస్తోంది మారుతీ సుజుకీ. 2025 నుంచి ఇది అందుబాటులోకి వస్తుంది.

(4 / 5)

హరియాణాలోని ఖర్ఖోడాలో ఓ కొత్త ఫ్యాక్టరీని తయారు చేస్తోంది మారుతీ సుజుకీ. 2025 నుంచి ఇది అందుబాటులోకి వస్తుంది.(REUTERS)

ఈ ఫ్యాక్టరీలో 800ఎకరాలను ప్యాసింజర్​ వాహనాలు, ఈవీల తయారీ కోసమే కేటాయించింది సంస్థ. ఈ ఫ్యాక్టరీ అందుబాటులోకి వస్తే సంస్థ ప్రొడక్షన్​ కెపాసిటీ 10లక్షల వాహనాలు పెరుగుతుంది.

(5 / 5)

ఈ ఫ్యాక్టరీలో 800ఎకరాలను ప్యాసింజర్​ వాహనాలు, ఈవీల తయారీ కోసమే కేటాయించింది సంస్థ. ఈ ఫ్యాక్టరీ అందుబాటులోకి వస్తే సంస్థ ప్రొడక్షన్​ కెపాసిటీ 10లక్షల వాహనాలు పెరుగుతుంది.(REUTERS)

WhatsApp channel

ఇతర గ్యాలరీలు