Mahindra XUV400 bookings : ఎక్స్​యూవీ400కు క్రేజీ డిమాండ్​.. 15వేలు దాటిన బుకింగ్స్​!-in pics mahindra xuv400 esuv gets over 15k bookings a look at key features ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  Photo Gallery  /  In Pics Mahindra Xuv400 Esuv Gets Over 15k Bookings A Look At Key Features

Mahindra XUV400 bookings : ఎక్స్​యూవీ400కు క్రేజీ డిమాండ్​.. 15వేలు దాటిన బుకింగ్స్​!

Feb 13, 2023, 06:27 AM IST Sharath Chitturi
Feb 13, 2023, 06:27 AM , IST

  • Mahindra XUV400 bookings : మహీంద్రా అండ్​ మహీంద్రా సంస్థ నుంచి వస్తున్న తొలి ఎలక్ట్రిక్​ వెహికిల్​ ఎక్స్​యూవీ400కు విపరీతమైన క్రేజ్​ కనిపిస్తోంది. బుకింగ్స్​ మొదలైన కొన్ని రోజులకే.. ఈ ఎలక్ట్రిక్​ ఎస్​యూవీని 15వేల మందికిపైగా కస్టమర్లు బుక్​ చేసుకున్నారు.

ఈ ఏడాది జనవరి 26న ఎక్స్​యూవీ400 బుకింగ్స్​ ప్రారంభమయ్యాయి. కేవలం నాలుగు రోజుల్లోనే 10వేల బుకింగ్స్​ వచ్చాయి.

(1 / 9)

ఆ తర్వాతి రెండు వారాలాకు.. టోటల్​ బుకింగ్స్​ సంఖ్య 15వేలు దాటింది. ఫలితంగా ఈ ఈవీ హిట్​ అని మార్కెట్​ వర్గాలు చెబుతున్నాయి.

(2 / 9)

ఈ మహీంద్రా ఎక్స్​యూవీ400లో రెండు వేరియంట్లు ఉంటాయి. ఎక్స్​యూవీ400 ఈఎల్​లో 39.4కేడబ్ల్యూహెచ్​ బ్యాటరీ ఉంటుంది. ఇక ఎక్స్​యూవీ400 ఈసీలో 34.5కేడబ్ల్యూహచ్​ బ్యాటరీ ఉంటుంది.

(3 / 9)

ఈ ఎక్స్​యూవీ400 ఎక్స్​షోరూం ధర రూ. 16.99లక్షలు- రూ. 18.99లక్షల మధ్యలో ఉంది. కాగా ఇది తొలి 5వేల మంది కస్టమర్లకు మాత్రమే వర్తిస్తుంది. ఆ తర్వాత ధరలు పెరుగుతాయి.

(4 / 9)

ఆర్కిటిక్ బ్లూ, ఎవరెస్ట్ వైట్, గెలాక్సీ గ్రే, నెపోలీ బ్లాక్, ఇన్ఫినిటీ బ్లూ సింగిల్ కలర్ ఆప్షన్‍లలో మహీంద్రా ఎక్స్‌యూవీ400 ఎలక్ట్రిక్ ఎస్‍యూవీ అందుబాటులోకి వచ్చింది. సాటిన్ కాపర్‌తో డ్యుయల్ టోన్ ఆప్షన్ కూడా ఉంది. 

(5 / 9)

0-100 కేఎంపీహెచ్​ను కేవలం 8.3సెకన్లలో అందుకుంటుందని మహీంద్రా అండ్​ మహీంద్రా చెబుతోంది.

(6 / 9)

34.5కేడబ్ల్యూహెచ్​ బ్యాటరీ ప్యాక్​ ఉన్న ఎక్స్​యూవీ400 ఈవీని ఒక్కసారి ఛార్జ్​ చేస్తే 375కి.మీల దూరం ప్రయాణిస్తుందని తెలుస్తోంది. ఇక 39.4కేడబ్ల్యూహెచ్​ బ్యాటరీ ప్యాక్​ ఉన్న ఎక్స్​యూవీ400 ఈవీని ఒక్కసారి ఛార్జ్​ చేస్తే.. అది ఏకంగా 456కి.మీల దూరం వెళుతుందని సమచారం.

(7 / 9)

మార్కెట్​లో లాంచ్​ అయిన తర్వాత.. ఈ మహీంద్రా ఎక్స్​యూవీ400 ఈవీ.. టాటా మోటార్స్​ బెస్ట్​ సెల్లింగ్​ 'నెక్సాన్​ ఈవీ'కి గట్టిపోటీ ఇస్తుందని అంచనాలు ఉన్నాయి.

(8 / 9)

సేఫ్టీ ఫీచర్స్​ కింద ఈ ఎలక్ట్రిక్​ వెహికిల్​లో 6 ఎయిర్​బ్యాగ్స్​, 4 వీల్​ డిస్క్​ బ్రేక్స్​, ఐపీ67 రేటింగ్​తో కూడిన బ్యాటరీ ప్యాక్​ వంటివి లభిస్తున్నాయి. 

(9 / 9)

IPL_Entry_Point

ఇతర గ్యాలరీలు