Mahindra XUV.e9 : మహీంద్రా ఎక్స్​యూవీ. ఈ9- ఎలక్ట్రిక్​ ఎస్​యూవీ అదిరింది!-in pics mahindra xuv e9 electric suv check full details here ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  Photo Gallery  /  In Pics: Mahindra Xuv.e9 Electric Suv Check Full Details Here

Mahindra XUV.e9 : మహీంద్రా ఎక్స్​యూవీ. ఈ9- ఎలక్ట్రిక్​ ఎస్​యూవీ అదిరింది!

Feb 12, 2023, 06:10 AM IST Sharath Chitturi
Feb 12, 2023, 06:10 AM , IST

  • Mahindra XUV.e9 : దేశంలోని ఈవీ సెగ్మెంట్​పై పట్టు సాధించేందుకు మహీంద్రా అండ్​ మహీంద్రా కృషిచేస్తోంది. ఎక్స్​యూవీ400తో కస్టమర్లను పలకరించి హిట్​ కొట్టింది. ఈ నేపథ్యంలో మరో రెండు ఈవీలపై దృష్టి సారించింది. వీటిల్లో ఒకటి ఎక్స్​యూవీ. ఈ9! 

స్కార్పియో-ఎన్​, అప్డేటెడ్​ థార్​, ఎక్స్​యూవీ700, అప్డేటెడ్​ బొలేరో వంటి లేటెస్ట్​ మోడల్స్​ హిట్​ కొట్టడంతో మహీంద్రా అండ్​ మహీంద్రా సిబ్బందికి నూతన ఉత్తేజం లభించింది. ఈ క్రమంలోనే భవిష్యత్తు లాంచ్​లపై ఫోకస్​ చేసింది. మరీ ముఖ్యంగా ఈవీ సెగ్మెంట్​లో ఉన్న అవకాశాలను అందిపుచ్చుకోవాలని చూస్తోంది. అందుకే.. ఎక్స్​యూవీ.ఈవీ వంటి మోడల్స్​ కీలకంగా మారాయి.

(1 / 5)

ఈ ఎలక్ట్రిక్​ ఎస్​యూవీ ప్రొడక్షన్​ ఏప్రిల్​ 2025 నుంచి ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నాయి.

(2 / 5)

ఈ మోడల్​ పొడవు 4,790ఎంఎం, వెడల్పు 1,905ఎంఎం, ఎత్తు 1,690ఎంఎం. వీల్​బేస్​ వచ్చేసి 2,775ఎంఎం ఉంటుంది. మరోవైపు ఎక్స్​యూవీ బీఈ.05 మోడల్​ పొడవు 4,370ఎంఎం, వెడల్పు 1,900ఎంఎం, ఎత్తు 1,635ఎంఎం. ప్రీమియం, మిడ్​-సైజ్​ ఎస్​యూవీ సెగ్మెంట్​లోకి ఇది చేరనుంది.

(3 / 5)

ఈ మోడల్​​కు సంబంధించిన స్పెసిఫికేషన్స్​ మహీంద్రా అండ్​ మహీంద్రా ప్రకటించలేదు. అయితే.. క్యాబిన్​ ఫీచర్స్​ను బయటపెట్టింది. భారీ డిస్​ప్ల స్క్రీన్​, డిజిటల్​ స్పీడ్​ డిస్​ప్లే వంటి ఫీచర్స్​ అందులో కనిపిస్తున్నాయి.

(4 / 5)

ఎక్స్​యూవీ400 హిట్​ అవ్వడంతో ఈ మోడల్​పై అంచనాలు భారీగా పెరిగాయి.

(5 / 5)

ఎక్స్​యూవీ400 హిట్​ అవ్వడంతో ఈ మోడల్​పై అంచనాలు భారీగా పెరిగాయి.

IPL_Entry_Point

ఇతర గ్యాలరీలు