In pics: Mahindra BE Rall-E: స్టన్నింగ్ లుక్స్ తో మహింద్ర బీఈ రాల్ - ఈ-in pics mahindra be rall e is the new off road electric suv concept from brand ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  Photo Gallery  /  In Pics: Mahindra Be Rall-e Is The New Off-road Electric Suv Concept From Brand

In pics: Mahindra BE Rall-E: స్టన్నింగ్ లుక్స్ తో మహింద్ర బీఈ రాల్ - ఈ

Feb 11, 2023, 10:38 PM IST HT Telugu Desk
Feb 11, 2023, 10:38 PM , IST

  • In pics: Mahindra BE Rall-E: భారత్ లోని ఆటోమొబైల్ సంస్థ మహింద్ర కొత్త ఎలక్ట్రిక్ ఎస్యూవీ (electric SUV)ని లాంచ్ చేయనుంది. ఇది BE.05 electric SUV అప్ గ్రేడెడ్ వర్షన్. ఈ BE Rall-E ఎలక్ట్రిక్ ఎస్యూవీ (electric SUV) INGLO platform పై బేస్ అయి ఉంది.

Mahindra has unveiled the BE Rall-E: BE Rall-E  ఎలక్ట్రిక్ ఎస్యూవీని మహింద్ర హైదరాబాద్ లో ఆవిష్కరించింది. 

(1 / 6)

BE Rall-E : ఈ మోడల్ ను మహింద్ర తొలిసారి భారత్ లో ఆవిష్కరించింది.

(2 / 6)

BE Rall-E : ఈ మోడల్ ను మహింద్ర తొలిసారి భారత్ లో ఆవిష్కరించింది.

BE Rall-E: ఈ ఎలక్ట్రిక ఎస్యూవీని INGLO ప్లాట్ ఫామ్ పై రూపొందించారు.  INGLO అనేది electric skateboard platform. ఈ మోడల్ లో వీల్స్ కార్నర్స్ లో ఉంటాయి. ఫ్లోర్ బోర్డ్ ను బ్యాటరీ ప్యాక్ కోసం రిజర్వ్ చేశారు. 

(3 / 6)

The BE Rall-E: రగ్గడ్ ఎక్స్టీరియర్స్ తో డిఫరెంట్ డిజైన్ తో, అట్రాక్టివ్ ఆన్ రోడ్ ప్రెజెన్స్ ఉండేలా దీనిని రూపొందించారు. 

(4 / 6)

BE Rall-E: మహింద్ర సంస్థ నుంచి వచ్చే అన్ని విద్యుత్ వాహనాలు INGLO platform పైననే రూపొందుతున్నాయి.

(5 / 6)

The INGLO platform అనేది ఫోక్స్ వ్యాగన్ కు చెందిన MEB platform తో అనుసంధానమై ఉంటుంది.

(6 / 6)

IPL_Entry_Point

ఇతర గ్యాలరీలు