(1 / 10)
ప్రపంచంలోనే అత్యధిక కాలం పాలించిన చక్రవర్తిగా చరిత్రకెక్కారు క్వీన్ ఎలిజబెత్ 2. గురువారం.. 96ఏళ్ల వయస్సులో మరణించారు.
(AP)(2 / 10)
క్వీన్ ఎలిజబెత్‌కు మంచి సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఉందని ఆమె సన్నిహితులు చెబుతూ ఉంటారు. అంతేకాకుండా.. ఆమె మిమిక్రీ కూడా బాగా చేస్తారని అంటారు.
(Government of Brazil/ Twitter)(3 / 10)
క్వీన్ ఎలిజబెత్.. ఆమె భర్త ప్రిన్స్ ఫిలిప్ దాంపత్య జీవితం 70ఏళ్ల పాటు సాగింది. వారికి చార్లెస్, ఆనె, ఆండ్రూ, ఎడ్వర్డ్ అనే నలుగురు పిల్లలు ఉన్నారు.
(AFP)(4 / 10)
అత్యున్నత స్థానంలో ఉన్నప్పటికీ.. క్వీన్ ఎలిజబెత్ పన్నులు చెల్లిస్తూ ఉండేవారు. అగ్నిప్రమాదానికి గురైన విన్డ్సర్ కాస్టెల్కు మరమ్మత్తుల ఖర్చులు కూడా ఆమె పెట్టుకున్నారు.
(REUTERS)(5 / 10)
భారత్‌కు స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత బ్రిటన్ సింహసాన్ని అధిష్టించిన తొలి వ్యక్తి క్వీన్ ఎలిజబెత్. 1961, 1983, 1997లో ఇండియాకు వచ్చారు ఆమె.
((HT Photo))(6 / 10)
1961లో తాజ్ మహల్‌ను సందర్శించిన క్వీన్ ఎలిజబెత్.. తన భర్త ప్రిన్స్ ఫిలిప్‌తో కలిసి దాదాపు గంట సేపు అక్కడ గడిపారు.
(India Today via Twitter)(7 / 10)
1961లో ఇండియాకు వచ్చిన క్వీన్ ఎలిజబెత్ 2కు.. ఓ బొమ్మ కానుకగా అందింది.
(Life via Twitter)(8 / 10)
భారత్ పర్యటనలో లభించిన ఆతిథ్యానికి క్వీన్ ఎలిజబెత్ 2కు మంత్రముగ్దులయ్యారు.
((HT Photo))(9 / 10)
భారత దేశ 50వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా 1997లో దేశానికి వచ్చారు క్వీన్ ఎలిజబెత్. మహాత్మా గాంధీకి నివాళులర్పించారు.
(HT )(10 / 10)
క్వీన్ ఎలిజబెత్ తర్వాత.. ఆమె పెద్ద కుమారుడు 73ఏళ్ల చార్లెస్.. సింహాసనాన్ని అధిష్టించారు. సింహాసనాన్ని అధిష్టించిన ప్రపంచంలోనే అతిపెద్ద వయస్కుడిగా నిలిచారు.
(AP)ఇతర గ్యాలరీలు