Jawa 42 Bobber : స్టైలిష్​ లుక్​తో.. బైక్​ ప్రియుల మతి పోగొడుతున్న జావా 42 బాబర్!​-in pics jawa 42 bobber will grab everyone s attention check details ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  Photo Gallery  /  In Pics Jawa 42 Bobber Will Grab Everyone's Attention, Check Details

Jawa 42 Bobber : స్టైలిష్​ లుక్​తో.. బైక్​ ప్రియుల మతి పోగొడుతున్న జావా 42 బాబర్!​

Nov 26, 2022, 08:47 AM IST Chitturi Eswara Karthikeya Sharath
Nov 26, 2022, 08:47 AM , IST

  • Jawa 42 Bobber : ఇండియాలో అతి తక్కువ ధరకు లభిస్తున్న బాబర్​ వాహనంగా నిలిచింది ఈ జావా 42 బాబర్. పెరాక్​ తర్వాత మార్కెట్​లో అందుబాటులో ఉన్న రెండో బాబర్​ ఇదే. అయితే ఈ రెండింటి మధ్య కొన్ని వ్యత్యాసాలు ఉన్నాయి.

జావా నుంచి వస్తున్న తాజా వాహనమే ఈ బాబర్​ 42

(1 / 11)

జావా నుంచి వస్తున్న తాజా వాహనమే ఈ బాబర్​ 42

ఫ్యాక్టరీ కస్టమ్​ లైనప్​తో పేరాక్​ తర్వాత వస్తున్న రెండో వాహనం ఈ జావా 42 బాబర్​.

(2 / 11)

పేరాక్​ కన్నా జావా 42 బాబర్​ కాస్త భిన్నంగా ఉంటుంది.

(3 / 11)

పేరాక్​ కన్నా జావా 42 బాబర్​ కాస్త భిన్నంగా ఉంటుంది.

యెజ్డి రోడ్​స్టర్ డిజైన్​తో ఫ్యూయెల్​ ట్యాంక్​ను రూపొందించినట్టు ఉంటుంది ఈ జావా 42 బాబర్​. నీ రెసెస్సెస్​తో పాటు ట్యాంక్​ గ్రిప్స్​ కూడా లభిస్తున్నాయి.

(4 / 11)

ఇది సింగిల్​ సీట్​ వెహికిల్​ మాత్రమే. రేర్​ సీట్​ పెట్టుకునే వెసులుబాటు కూడా లేదు.

(5 / 11)

లైటింగ్​ ఎలిమెంట్స్​ అన్నింటికీ ఎల్​ఈడీ ఫిట్టింగ్​ ఇచ్చారు. ఫెండర్​ మీద రేర్​ టెయిల్​ ల్యాప్​ ఇచ్చారు.

(6 / 11)

ఇందులోని బార్​ ఎండ్​ మిర్రర్లు.. వెనకాల వస్తున్న వాటిని సరిగ్గ చూపించలేకపోతున్నాి.

(7 / 11)

ఈ జావా 42 బాబర్​లో 334సీసీ ఇంజిన్​ ఉంటుంది.

(8 / 11)

ఈ జావా 42 బాబర్​లో 334సీసీ ఇంజిన్​ ఉంటుంది.

30పీఎస్​ పవర్​, 32ఎన్​ఎం టార్క్​ను ఇది జనరేట్​ చేస్తుంది.

(9 / 11)

30పీఎస్​ పవర్​, 32ఎన్​ఎం టార్క్​ను ఇది జనరేట్​ చేస్తుంది.

యెజ్డీ రోడ్​స్టెర్​కు తగ్గట్టుగానే ఇందులోనూ ఇన్స్​ట్రుమెంట్​ క్లస్టర్​ ఉంటుంది. సన్​లైట్​లో రీడింగ్స్​ని చూడటం కష్టంగా అనిపిస్తుంది.

(10 / 11)

జావా 42 బాబర్​ హెడ్​ ల్యాంప్​ ఇలా ఉంటుంది.

(11 / 11)

జావా 42 బాబర్​ హెడ్​ ల్యాంప్​ ఇలా ఉంటుంది.

WhatsApp channel

ఇతర గ్యాలరీలు