In pics:Jawa 42, Yezdi Roadster: న్యూ కలర్ స్కీమ్స్ లో జావా 42, ఎజ్డీ రోడ్ స్టర్-in pics jawa 42 and yezdi roadster gets new colour schemes ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  In Pics:jawa 42, Yezdi Roadster: న్యూ కలర్ స్కీమ్స్ లో జావా 42, ఎజ్డీ రోడ్ స్టర్

In pics:Jawa 42, Yezdi Roadster: న్యూ కలర్ స్కీమ్స్ లో జావా 42, ఎజ్డీ రోడ్ స్టర్

Published Jan 26, 2023 04:35 PM IST HT Telugu Desk
Published Jan 26, 2023 04:35 PM IST

  • Jawa 42, Yezdi Roadster: పాపులర్ బ్రాండ్స్ జావా 42 (Jawa 42), ఎజ్డీ రోడ్ స్టర్ (Yezdi Roadster) సరికొత్త కలర్ స్కీమ్స్ తో రానున్నాయి. ఆ వివరాలేంటో ఈ ఫోటోస్ లో చూడండి.

Jawa 42: కాస్మిక్ కార్బన్ () పేరుతో కొత్త ఆకర్షణీయమైన కలర్ లో జావా 42 వస్తోంది. ఈ వేరియంట్ ను జావా 42 స్పోర్ట్స్ స్ట్రైప్ గా పిలుస్తున్నారు.

(1 / 7)

Jawa Yezdi Motorcycles: Jawa 42, Yezdi Roadster మోటార్ సైకిళ్లు కొత్త కలర్స్ లో వస్తున్నాయి. 

(2 / 7)

Yezdi Roadster: Yezdi Roadster ఢిల్లీ ఎక్స్ షో రూమ్ ధరను రూ. 2,03,829 గా నిర్ణయించారు. 

(3 / 7)

Yezdi Roadster: Yezdi Roadster కొత్తగా క్రిమ్సన్ డ్యుయల్ టోన్ (Crimson Dual Tone) లో వస్తోంది.

(4 / 7)

The Jawa 42: కాస్మిక్ కార్బన్ (Cosmic Carbon) కలర్ లో వస్తున్న Jawa 42 ఢిల్లీ ఎక్స్ షో రూమ్ ధరను రూ. 1,95,142 గా నిర్ణయించారు.

(5 / 7)

Yezdi Roadster: Yezdi Roadster లో కలర్ స్కీమ్ ను తప్పిస్తే, ఎలాంటి ఇతర మెకానికల్ మార్పులను చేయలేదు.

(6 / 7)

Jawa 42: Jawa 42 లో కూడా కలర్ స్కీమ్ ను తప్పిస్తే మెకానికల్ గా ఎలాంటి మార్పులను చేయలేదు. ఈ మోడల్ కూడా 294.72 సింగిల్ సిలిండర్, లిక్విడ్ కూల్డ్ ఇంజిన్ తోనే వస్తోంది. 

(7 / 7)

ఇతర గ్యాలరీలు