(1 / 5)
ఈ 2 సీటర్ ఎలక్ట్రిక్ కారు డ్యూయల్ ఎలక్ట్రిక్ మోటార్లతో పనిచేస్తుంది. ఈ ఎలక్ట్రిక్ కారు గరిష్టంగా 528బీహెచ్పీ పవర్, 725ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. . ఎంజీ సైబర్ స్టర్ 3.2 సెకన్లలో 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకోగలదు.
(2 / 5)
ఈ ఎంజీ సైబర్‌స్టర్‌లో 77 కిలోవాట్ల లిథియం-అయాన్ బ్యాటరీ ప్యాక్ ఉంటుంది, దీనిని ఒక్కసారి ఛార్జ్ చేస్తే 570 కిలోమీటర్ల రేంజ్‌ని ఇస్తుంది.
(3 / 5)
డోర్ మీద ఉండే ఒక బటన్ ద్వారా ఈ ఎలక్ట్రిక్ సిసెర్ డోర్లు పనిచేస్తాయి. సేఫ్టీ కోసం ఇందులో లెక్కలేన్నీ ఫీచర్స్ సైతం ఉన్నాయి.
(4 / 5)
సైబర్‌స్టర్ ఈవీ ఇంటీరియర్‌లో మల్టిపుల్ కంట్రోల్స్, 3 రాప్ రౌండ్ డిజిటల్ డిస్ప్లేలతో ఫ్లాట్-బాటమ్ స్టీరింగ్ వీల్ ఉంది.
(5 / 5)
ఎంజీ సైబర్‌స్టర్ ఈవీ ధరను సంస్థ ఇంకా వెల్లడించలేదు. అయితే ఈ మోడల్‌తో ‘యాక్సెసిబుల్ లగ్జరీ’ కార్ల సెగ్మెంట్‌ని టచ్ చేయాలని సంస్థ చూస్తోంది. మరిన్ని వివరాలు లాంచ్ టైమ్ నాటికి అందుబాటులోకి వస్తాయి.
ఇతర గ్యాలరీలు