టాటా పంచ్​కు పోటీగా హ్యుందాయ్​ ఎక్స్​టర్ లాంచ్​​.. ఫొటోలు చూసేయండి!-in pics hyundai exter suv launches in india with a wide range of features ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  టాటా పంచ్​కు పోటీగా హ్యుందాయ్​ ఎక్స్​టర్ లాంచ్​​.. ఫొటోలు చూసేయండి!

టాటా పంచ్​కు పోటీగా హ్యుందాయ్​ ఎక్స్​టర్ లాంచ్​​.. ఫొటోలు చూసేయండి!

Jul 10, 2023, 05:14 PM IST Sharath Chitturi
Jul 10, 2023, 05:14 PM , IST

  • ఎక్స్​టర్​ ఎస్​యూవీని అధికారికంగా ఇండియాలో లాంచ్​ చేసింది హ్యుందాయ్​ సంస్థ. టాటా పంచ్​కు పోటీగా వచ్చిన ఈ ఎస్​యూవీ ధర రూ. 6లక్షల కన్నా తక్కువగా ఉండటం విశేషం.

ఈ ఎస్​యూవీలో ఎక్స్​షోరూం ధర రూ. 5.99లక్షలు- రూ. 9.31లక్షల మధ్యలో ఉంటుంది. ఇదొక బడ్జెట్​ ఫ్రెండ్లీ ఎస్​యూవీ.

(1 / 7)

నేటి తరం యువతను ఈ ఎక్స్​టర్​ డిజన్​ ఆకర్షిస్తుంది. ఫ్రెంట్​లో హెచ్​ షేప్​లో ఉన్న డీఆర్​ఎల్స్​ అట్రాక్టివ్​గా ఉన్నాయి. ప్రొజెక్టర్​ హెడ్​ల్యాంప్స్​, గ్రిల్​ కూడా స్టైలిష్​గా ఉన్నాయి. డైమెండ్​ కట్​ అలాయ్​ వీల్స్​ వస్తుండటం మరో హైలైట్​.

(2 / 7)

ఆల్​ న్యూ రేంజర్​ ఖాకి, కాస్మిక్​ బ్లూ షేడ్స్​తో పాటు వైట్​ విత్​ బ్లాక్​ రూఫ్​, స్టేరీ నైట్​, ఫైరీ రెడ్​, అట్లాస్​ వైట్​, టైటాన్​ గ్రే, కాస్మిక్​ బ్లూ విత్​ బ్లాక్​ రూఫ్​ కలర్స్​లో ఈ ఎక్స్​టర్​ అందుబాటులో ఉండనుంది.

(3 / 7)

ఎక్స్​టర్​ 5 సీటర్​ కేబిన్​ స్పేషియస్​గా ఉంది. కంఫర్ట్​ని కూడా ఇస్తుంది. ప్రీమియం ఫీల్​ను తీసుకొచ్చే అనేక ఫీచర్స్​ ఇందులో ఉన్నాయి.

(4 / 7)

డాష్​కామ్​, డిజిటల్​ డ్రైవర్​ డిస్​ప్లే, 8 ఇంచ్​ ఇన్ఫోటైన్​మెంట్​ సిస్టెమ్​ వంటి ఫీచర్స్​ ఈ వెహికిల్​లో వస్తున్నాయి. 

(5 / 7)

ఆండ్రాయిడ్​ ఆటో, యాపిల్​ కార్​ప్లే వంటి కనెక్టివిటీ ఫీచర్స్​ ఇందులో ఉన్నాయి.

(6 / 7)

ఈ వాహనంలో ఈ20 ఫ్యూయెల్​ రెడీ 1.2 కప్పా పెట్రోల్​ ఇంజిన్​ ఉంటుంది. సీఎన్​జీ వేరియంట్​ ఆప్షన్​ కూడా ఉంది.

(7 / 7)

IPL_Entry_Point

ఇతర గ్యాలరీలు