Honda XL750 Transalp ADV : హోండా నుంచి సరికొత్త అడ్వెంచర్​ బైక్​..-in pics honda xl750 transalp adv unveiled check details ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  Photo Gallery  /  In Pics, Honda Xl750 Transalp Adv Unveiled, Check Details

Honda XL750 Transalp ADV : హోండా నుంచి సరికొత్త అడ్వెంచర్​ బైక్​..

Nov 13, 2022, 06:28 AM IST Chitturi Eswara Karthikeya Sharath
Nov 13, 2022, 06:28 AM , IST

  • Honda XL750 Transalp ADV : ప్రముఖ ఆటోమొబైల్​ సంస్థ హోండా.. సరికొత్త అడ్వెంచర్​ బైక్​ను ఆవిష్కరించింది. దీనికి Honda XL750 Transalp ADV అని పేరు పెట్టింది. ఈ బైక్​.. ట్రయంప్​ 850 స్పోర్ట్​, బీఎండబ్ల్యూ ఎఫ్​ 850, డుకాటీ మల్టీస్ట్రాడ వీ2కి గట్టి పోటీనిస్తుందని మార్కెట్​లో అంచనాలు ఉన్నాయి.

2022 ఈసీఐఎంఏ ఈవెంట్​లో ఈ సరికొత్త అడ్వెంచర్​ బైక్​ను ఆవిష్కరించింది హోండా.

(1 / 6)

2022 ఈసీఐఎంఏ ఈవెంట్​లో ఈ సరికొత్త అడ్వెంచర్​ బైక్​ను ఆవిష్కరించింది హోండా.(Honda)

ఈ XL750 Transalp ADV లో వైర్​ టెక్నాలజీతో కూడిన థ్రాటిల్​ ఉంటుంది.

(2 / 6)

ఈ XL750 Transalp ADV లో వైర్​ టెక్నాలజీతో కూడిన థ్రాటిల్​ ఉంటుంది.(Honda)

సరికొత్త అడ్వెంచర్​ బైక్​ Honda XL750 Transalp ADVలో 5 ఇంచ్​ టీఎఫ్​టీ స్క్రీన్​ ఉంటుంది. హోండా స్మార్ట్​ఫోన్​ వాయిస్​ కంట్రోల్​ సిస్టెమ్​ ద్వారా.. దీనిని బ్లూటూత్​కు కనెక్ట్​ చేసుకోవచ్చు.

(3 / 6)

సరికొత్త అడ్వెంచర్​ బైక్​ Honda XL750 Transalp ADVలో 5 ఇంచ్​ టీఎఫ్​టీ స్క్రీన్​ ఉంటుంది. హోండా స్మార్ట్​ఫోన్​ వాయిస్​ కంట్రోల్​ సిస్టెమ్​ ద్వారా.. దీనిని బ్లూటూత్​కు కనెక్ట్​ చేసుకోవచ్చు.(Honda)

ఈ Honda XL750 Transalp ADVకి 755సీసీని జనరేట్​ చేసే పారలెల్​ ట్విన్​ ఇంజిన్​ సెటప్​ ఉంది. ఇది 9,500 ఆర్​పీఎం వద్ద 91హెచ్​పీ పవర్​ని, 7,250 ఆర్​పీఎం వద్ద 75ఎన్​ఎం టార్క్​ని జనరేట్​ చేస్తుంది.

(4 / 6)

ఈ Honda XL750 Transalp ADVకి 755సీసీని జనరేట్​ చేసే పారలెల్​ ట్విన్​ ఇంజిన్​ సెటప్​ ఉంది. ఇది 9,500 ఆర్​పీఎం వద్ద 91హెచ్​పీ పవర్​ని, 7,250 ఆర్​పీఎం వద్ద 75ఎన్​ఎం టార్క్​ని జనరేట్​ చేస్తుంది.(Honda)

డిజైన్​ కూడా అదరగొట్టడంతో.. ఈ Honda XL750 Transalp ADVకి స్టైలిష్​ లుక్​ వచ్చింది.

(5 / 6)

డిజైన్​ కూడా అదరగొట్టడంతో.. ఈ Honda XL750 Transalp ADVకి స్టైలిష్​ లుక్​ వచ్చింది.(Honda)

ఈ Honda  XL750 Transalp ADV లో స్పోకుడ్​ రిమ్స్​ ఉన్నాయి. దీని ధరతో పాటు పూర్తి స్పెసిఫికేషన్స్​కు సంబంధించిన వివరాలను సంస్థ ప్రకటించాల్సి ఉంది.

(6 / 6)

ఈ Honda XL750 Transalp ADV లో స్పోకుడ్​ రిమ్స్​ ఉన్నాయి. దీని ధరతో పాటు పూర్తి స్పెసిఫికేషన్స్​కు సంబంధించిన వివరాలను సంస్థ ప్రకటించాల్సి ఉంది.(Honda)

WhatsApp channel

ఇతర గ్యాలరీలు