(1 / 5)
నీలవర్ణం రంగు హైలైట్‌గా నిలుస్తోంది. మార్కెట్లో ఈ కలర్ ఆప్షన్ తక్కువగా ఉండటంతో విడా వీ1కు గిరాకి లభిస్తుందని సంస్థ భావిస్తోంది. బ్లాక్ కలర్ కూడా ఇంప్రెసివ్‌గా ఉంది.
(HT AUTO)(2 / 5)
ప్రస్తుతం మార్కెట్లో తెలుపు, ఎరుపు, ఆరెంజ్ రంగుల్లో ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ లభిస్తోంది. వీటికి మరో రెండు కలర్స్ యాడ్ అయ్యాయి.
(3 / 5)
విడా వీ1 ప్రారంభ ఎక్స్‌షోరూం ధర రూ. 1,45,900గా ఉంది. ఇటీవలే ధరను పెంచింది సంస్థ.
(HT AUTO)(4 / 5)
విడా వీ1 ప్రోలో 3.94కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ ప్యాక్ ఉంటుంది. ఒక్కసారి ఛార్జ్ చేస్తే 110కి.మీల వరకు ప్రయాణించే అవకాశం ఉంటుంది. దాదాపు 6 గంటల్లో 0-80శాతం ఛార్జింగ్ పూర్తవుతుంది.
(HT AUTO)(5 / 5)
మరోవైపు విడా వీ1 ప్లస్‌లో 3.44కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ ప్యాక్ ఉంటుంది. ఒక్కసారి ఛార్జ్ చేస్తే ఇది 100కి.మీల దూరం ప్రయాణిస్తుంది. 0-80శాతం ఛార్జింగ్‌కు.. 5 గంటల 15 నిమిషాల సమయం పడుతుంది.
(HT AUTO)ఇతర గ్యాలరీలు