Tips to start investing : మీ ఇన్​వెస్ట్​మెంట్​ జర్నీని ఇలా మొదలుపెట్టండి..-in pics here are some tips to start investing know details in telugu ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  Photo Gallery  /  In Pics Here Are Some Tips To Start Investing Know Details In Telugu

Tips to start investing : మీ ఇన్​వెస్ట్​మెంట్​ జర్నీని ఇలా మొదలుపెట్టండి..

May 30, 2023, 01:46 PM IST Sharath Chitturi
May 30, 2023, 01:46 PM , IST

  • Tips to start investing : ఈ కాలంలో ఇన్​వెస్ట్​మెంట్​ అన్నది చాలా ముఖ్యమైన విషయంగా మారింది. లాకర్లలో డబ్బులను పొదుపు చేస్తే.. పెద్దగా ఉపయోగం ఉండదని ప్రజలకు తెలిసి వస్తోంది. అయితే కొందరికి ఇన్​వెస్ట్​మెంట్​ జర్నీ ఎలా ప్రారంభించాలో తెలియడం లేదు. వారిలో మీరూ ఒకరా? అయితే ఇది మీకోసమే..

ఇన్​వెస్ట్​మెంట్​ జర్నీ మొదలుపెట్టే ముందు.. మీ ఫైనాన్షియల్​ గోల్స్​ సెట్​ చేసుకోవాలి. గోల్​ లేకుండా చేసే ఇన్​వెస్ట్​మెంట్​ ఎక్కువ కాలం నిలవదు. ఏదో ఒక కారణం పెట్టుకుని ఇన్​వెస్ట్​ చేయాలి.

(1 / 6)

ఇన్​వెస్ట్​మెంట్​ జర్నీ మొదలుపెట్టే ముందు.. మీ ఫైనాన్షియల్​ గోల్స్​ సెట్​ చేసుకోవాలి. గోల్​ లేకుండా చేసే ఇన్​వెస్ట్​మెంట్​ ఎక్కువ కాలం నిలవదు. ఏదో ఒక కారణం పెట్టుకుని ఇన్​వెస్ట్​ చేయాలి.(Unsplash)

ఇన్​వెస్ట్​మెంట్​ అంటే చాలా మంది ముందుగా స్టాక్​ మార్కెట్​ గుర్తొస్తుంది. కానీ చాలా ఆప్షన్స్​ ఉన్నాయి. మ్యూచువల్​ ఫండ్స్​, ప్రభుత్వ పథకాలు, రియల్​ఎస్టేట్​తో పాటు ఇతర ఆప్షన్స్​పై రీసెర్చ్​ చేయాలి.

(2 / 6)

ఇన్​వెస్ట్​మెంట్​ అంటే చాలా మంది ముందుగా స్టాక్​ మార్కెట్​ గుర్తొస్తుంది. కానీ చాలా ఆప్షన్స్​ ఉన్నాయి. మ్యూచువల్​ ఫండ్స్​, ప్రభుత్వ పథకాలు, రియల్​ఎస్టేట్​తో పాటు ఇతర ఆప్షన్స్​పై రీసెర్చ్​ చేయాలి.(Unsplash)

మీరు ఎంత ఇన్​వెస్ట్​ చేయగలరు? ఎంత రిస్క్​ భరించగలరు? ఎంత రిటర్నులు ఆశిస్తున్నారు? ఇన్​వెస్ట్​మెంట్​ డ్యురేషన్​ టైమ్​ ఏంత? వంటి వాటికి మీ వద్ద ముందే సమాధానాలు ఉండాలి.

(3 / 6)

మీరు ఎంత ఇన్​వెస్ట్​ చేయగలరు? ఎంత రిస్క్​ భరించగలరు? ఎంత రిటర్నులు ఆశిస్తున్నారు? ఇన్​వెస్ట్​మెంట్​ డ్యురేషన్​ టైమ్​ ఏంత? వంటి వాటికి మీ వద్ద ముందే సమాధానాలు ఉండాలి.(Unsplash)

మీ పోర్ట్​ఫోలియో డైవర్సిఫైడ్​గా ఉంటే.. జీవితం ప్రశాంతంగా ఉంటుంది! మొత్తం డబ్బులను ఒకే చోట పెట్టడం కరెక్ట్​ కాదు. కొంచెం కొంచెం అయిన పర్లేదు.. కానీ డైవర్సిఫైడ్​ పోర్ట్​పోలియో ఉండటం ఉత్తమం.

(4 / 6)

మీ పోర్ట్​ఫోలియో డైవర్సిఫైడ్​గా ఉంటే.. జీవితం ప్రశాంతంగా ఉంటుంది! మొత్తం డబ్బులను ఒకే చోట పెట్టడం కరెక్ట్​ కాదు. కొంచెం కొంచెం అయిన పర్లేదు.. కానీ డైవర్సిఫైడ్​ పోర్ట్​పోలియో ఉండటం ఉత్తమం.(Unsplash)

మీ పోర్ట్​ఫోలియోను మూలక పడేయకుండా.. ఎప్పటికప్పుడు రివ్యూ చేస్తూ ఉండాలి. సంబంధిత స్కీమ్​ మీరు అనుకున్నట్టు ముందుకెళుతోందా? లేదా ఏమైనా సమస్యలు ఉన్నాయా? అన్నది చూసుకోవాలి.

(5 / 6)

మీ పోర్ట్​ఫోలియోను మూలక పడేయకుండా.. ఎప్పటికప్పుడు రివ్యూ చేస్తూ ఉండాలి. సంబంధిత స్కీమ్​ మీరు అనుకున్నట్టు ముందుకెళుతోందా? లేదా ఏమైనా సమస్యలు ఉన్నాయా? అన్నది చూసుకోవాలి.(Unsplash)

ఇన్​వెస్ట్​మెంట్​ జర్నీలో రీసెర్చ్​ ఎంత ముఖ్యమో.. సహనం కూడా అంతే ముఖ్యం. చిన్నచిన్న ఒడుదొడుకులు ఉన్నా.. ఇన్​వెస్ట్​మెంట్​ అన్నది దీర్ఘకాలంలో గొప్ప ఫలితాల్ని ఇస్తుందన్న విషయం గుర్తుపెట్టుకోవాలి.

(6 / 6)

ఇన్​వెస్ట్​మెంట్​ జర్నీలో రీసెర్చ్​ ఎంత ముఖ్యమో.. సహనం కూడా అంతే ముఖ్యం. చిన్నచిన్న ఒడుదొడుకులు ఉన్నా.. ఇన్​వెస్ట్​మెంట్​ అన్నది దీర్ఘకాలంలో గొప్ప ఫలితాల్ని ఇస్తుందన్న విషయం గుర్తుపెట్టుకోవాలి.(Unsplash)

IPL_Entry_Point

ఇతర గ్యాలరీలు