NASA Voyager : అంతరిక్ష అద్భుతాలు- కళ్లకు కనువిందు.. 'వాయేజర్​' ఫొటోలు!-in pics from jupiter to earth check gorgeous images taken by nasa voyager spacecraft ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  Photo Gallery  /  In Pics: From Jupiter To Earth, Check Gorgeous Images Taken By Nasa Voyager Spacecraft

NASA Voyager : అంతరిక్ష అద్భుతాలు- కళ్లకు కనువిందు.. 'వాయేజర్​' ఫొటోలు!

Aug 19, 2022, 01:37 PM IST Sharath Chitturi
Aug 19, 2022, 01:37 PM , IST

NASA Voyager : 45ఏళ్ల సుదీర్ఘ సేవల అనంతరం వాయేజర్​ స్పేస్​క్రాఫ్ట్​ను విధుల నుంచి తొలగించాలని నాసా భావిస్తోంది. అంతరిక్షంలోకి ఇప్పటివరకు రెండు వాయేజర్​ స్పేస్​క్రాఫ్ట్​లను ప్రయోగించింది నాసా. మనిషి కనీవినీ ఎరుగరని దూరానికి ఈ రెండు స్పేస్​క్రాఫ్ట్​లు ప్రయాణించాయి! ఎన్నో అద్భుతమైన చిత్రాలను భూమికి పంపించాయి. వాటిల్లో కొన్ని..

శని గ్రహాం, దాని చుట్టూ ఉన్న మూడు చంద్రుళ్లను ఫొటో తీసి పంపించింది వాయేజర్​. ఈ ఫొటో 1982 ఆగస్టు 4న నాసా విడుదల చేసింది. భూమి నుంచి శని గ్రహం 13మిలియన్​ మైళ్ల దూరంలో ఉంటుంది.

(1 / 6)

శని గ్రహాం, దాని చుట్టూ ఉన్న మూడు చంద్రుళ్లను ఫొటో తీసి పంపించింది వాయేజర్​. ఈ ఫొటో 1982 ఆగస్టు 4న నాసా విడుదల చేసింది. భూమి నుంచి శని గ్రహం 13మిలియన్​ మైళ్ల దూరంలో ఉంటుంది.(NASA)

ఈ ఫొటోను వాయేజర్​ 1.. 1979లో తీసింది. జూపిటర్​ గ్రహాన్ని సమీపిస్తున్నప్పుడు ఈ ఫొటోలను క్లిక్​మనిపించింది. జూపిటర్​లోని గ్రేట్​ రెడ్​స్పాట్​ను ఈ ఫొటోలో చూడవచ్చు.

(2 / 6)

ఈ ఫొటోను వాయేజర్​ 1.. 1979లో తీసింది. జూపిటర్​ గ్రహాన్ని సమీపిస్తున్నప్పుడు ఈ ఫొటోలను క్లిక్​మనిపించింది. జూపిటర్​లోని గ్రేట్​ రెడ్​స్పాట్​ను ఈ ఫొటోలో చూడవచ్చు.(NASA)

1977 సెప్టెంబర్​ 18న.. భూమికి 7.25 మిలియన్​ మైళ్ల దూరం నుంచి వాయేజర్​ 1 ఈ ఫొటో తీసింది. భూమి- చంద్రుడిని ఒకే ఫొటోలో చూడవచ్చు. భూమి, చంద్రుడిని కలిపి, ఫొటో తీసిన తొలి స్పేస్​క్రాఫ్ట్​ వాయేజర్​ 1.

(3 / 6)

1977 సెప్టెంబర్​ 18న.. భూమికి 7.25 మిలియన్​ మైళ్ల దూరం నుంచి వాయేజర్​ 1 ఈ ఫొటో తీసింది. భూమి- చంద్రుడిని ఒకే ఫొటోలో చూడవచ్చు. భూమి, చంద్రుడిని కలిపి, ఫొటో తీసిన తొలి స్పేస్​క్రాఫ్ట్​ వాయేజర్​ 1.(NASA)

1989 జనవరి 25న యూరేనస్​ ఫొటోను తీసింది వాయేజర్​ 2. యురేనస్​ నుంచి నెప్ట్యూన్​కు బయలుదేరిన కొంతసేపటికి ఈ ఫొటో తీసింది.

(4 / 6)

1989 జనవరి 25న యూరేనస్​ ఫొటోను తీసింది వాయేజర్​ 2. యురేనస్​ నుంచి నెప్ట్యూన్​కు బయలుదేరిన కొంతసేపటికి ఈ ఫొటో తీసింది.(NASA)

ఇది జూపిటర్​కి చెందిన రెండో అతి పెద్ద చంద్రుడు కాలిస్టో ఫొటో. 1979 జులై 7న ఈ ఫొటో తీసింది జూపిటర్​. చంద్రుడి నుంచి 6,77,000 మైళ్ల దూరంలో నుంచి ఈ ఫొటో తీసింది.

(5 / 6)

ఇది జూపిటర్​కి చెందిన రెండో అతి పెద్ద చంద్రుడు కాలిస్టో ఫొటో. 1979 జులై 7న ఈ ఫొటో తీసింది జూపిటర్​. చంద్రుడి నుంచి 6,77,000 మైళ్ల దూరంలో నుంచి ఈ ఫొటో తీసింది.(NASA)

ఇది జూపిటర్​కి చెందిన మరో చెంద్రుడు 'లో'. దీనిని వాయేజర్​ 1 ఫొటో తీసింది. 

(6 / 6)

ఇది జూపిటర్​కి చెందిన మరో చెంద్రుడు 'లో'. దీనిని వాయేజర్​ 1 ఫొటో తీసింది. (NASA)

IPL_Entry_Point

ఇతర గ్యాలరీలు