Rahul Gandhi Bharat Jodo Yatra : నిన్న బైక్.. నేడు సైకిల్- యాత్రలో రాహుల్ జోరు!
- Rahul Gandhi Bharat Jodo Yatra : కాంగ్రెస్ చేపట్టిన భారత్ జోడో యాత్ర.. మధ్యప్రదేశ్‌లో కొనసాగుతోంది. యాత్రలో రాహుల్ గాంధీ చురుకుగా పాల్గొంటున్నారు. నిన్న బైక్ నడిపి సందడి చేసిన ఆయన.. నేడు సైకిల్ ఎక్కారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను కాంగ్రెస్ పార్టీ విడుదల చేసింది.

(2 / 7)
కాంగ్రెస్ చేపట్టిన భారత్ జోడో యాత్ర.. కొన్ని రోజుల క్రితమే మధ్యప్రదేశ్‌లో అడుగుపెట్టింద. దక్షిణాదితో సహా మహారాష్ట్ర, గుజరాత్‌లను రాహుల్ గాంధీ కవర్ చేశారు.(INC Congress/ twitter)
(5 / 7)
ఆదివారం బైక్ రైడ్ చేస్తూ భారత్ జోడో యాత్రలో పాల్గొన్న రాహుల్ గాంధీ.(INC Congress/ twitter)
(6 / 7)
ఆదివారం రాత్రి మధ్యప్రదేశ్‌లోని ఓ ప్రాంతంలో నిర్వహించిన బహిరంగ సభలో ప్రసంగిస్తున్న రాహుల్. తరలివెళ్లిన ప్రజలు(INC Congress/ twitter)
ఇతర గ్యాలరీలు