Smartphones under rs 20000 : ఆఫర్​ అదిరింది.. రూ.20వేల లోపు బెస్ట్​ స్మార్ట్​ఫోన్స్​ ఇవే!-in pics check out these smartphones under 20000 ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  Photo Gallery  /  In Pics, Check Out These Smartphones Under 20000

Smartphones under rs 20000 : ఆఫర్​ అదిరింది.. రూ.20వేల లోపు బెస్ట్​ స్మార్ట్​ఫోన్స్​ ఇవే!

Oct 22, 2022, 06:40 AM IST Sharath Chitturi
Oct 22, 2022, 06:40 AM , IST

Smartphones under rs 20000 : ప్రస్తుతం ఫ్లిప్​కార్ట్​ బిగ్​ దివాళీ సేల్​ నడుస్తోంది. ఈ నెల 23 వరకే ఉంటుంది. ఇంకొన్ని రోజుల్లో మంచి డీల్స్​ అన్నీ అయిపోతాయి. ఈలోపు.. మీరు స్మార్ట్​ఫోన్​ కొనాలని అనుకుంటే.. అద్భుతమైన ఆఫర్స్​, డిస్కౌంట్స్​తో రూ. 20వేల లోపు లభిస్తున్న స్మార్ట్​ఫోన్స్​ వివరాలు ఇక్కడ తెలుసుకోండి.

Realme 9 5G: ఈ 64జీబీ స్టోరేజ్​ వేరియంట్​ ధర రూ. 15,999గా ఉంది. అంటే 15శాతం డిస్కౌంట్​ లభిస్తున్నట్టు. ఫ్లిప్​కార్ట్​ యాక్సిస్​ బ్యాంక్​ కార్డ్​లపై మరో 5శాతం డిస్కౌంట్​ వస్తుంది. రియల్​మీ 9 5జీ మీడియాటెక్​ డైమెన్సిటీ 810 కలిగి ఉంటుంది. ట్రిపుల్​ కెమెరా సెటప్​(48ఎంపీ ప్రైమరీ సెన్సార్​) దీని సొంతం.

(1 / 6)

Realme 9 5G: ఈ 64జీబీ స్టోరేజ్​ వేరియంట్​ ధర రూ. 15,999గా ఉంది. అంటే 15శాతం డిస్కౌంట్​ లభిస్తున్నట్టు. ఫ్లిప్​కార్ట్​ యాక్సిస్​ బ్యాంక్​ కార్డ్​లపై మరో 5శాతం డిస్కౌంట్​ వస్తుంది. రియల్​మీ 9 5జీ మీడియాటెక్​ డైమెన్సిటీ 810 కలిగి ఉంటుంది. ట్రిపుల్​ కెమెరా సెటప్​(48ఎంపీ ప్రైమరీ సెన్సార్​) దీని సొంతం.(Akash/HT Tech)

Redmi Note 11 Pro: 128జీబీ వేరియంట్​ ధర రూ. 18,489గా ఉంది. ఎస్​బీఐ క్రెడిట్​ కార్డ్​పై రూ. 1250 ఆఫర్​ లభిస్తోంది. 108ఎంపీ ప్రైమరీ సెన్సార్​తో క్వాడ్​ కామ్​ సెటప్​ ఇందులో ఉంటుంది.

(2 / 6)

Redmi Note 11 Pro: 128జీబీ వేరియంట్​ ధర రూ. 18,489గా ఉంది. ఎస్​బీఐ క్రెడిట్​ కార్డ్​పై రూ. 1250 ఆఫర్​ లభిస్తోంది. 108ఎంపీ ప్రైమరీ సెన్సార్​తో క్వాడ్​ కామ్​ సెటప్​ ఇందులో ఉంటుంది.(Amritanshu / HT Tech)

Poco X4 Pro 5G: ఈ పోకో ఎక్స్​ ప్రో 5జీపై 29శాతం డిస్కౌంట్​ లభిస్తోంది. ఫలితంగా ఈ స్మార్ట్​ఫోన్​ రూ. 16,999కే అందుబాటులో ఉంది. స్నాప్​డ్రాగన్​ 695 5జీ, 6.67ఇంచ్​ ఫుల్​ హెచ్​డీ+ అమోలెడ్​ డిస్​ప్లే దీని సొంతం.

(3 / 6)

Poco X4 Pro 5G: ఈ పోకో ఎక్స్​ ప్రో 5జీపై 29శాతం డిస్కౌంట్​ లభిస్తోంది. ఫలితంగా ఈ స్మార్ట్​ఫోన్​ రూ. 16,999కే అందుబాటులో ఉంది. స్నాప్​డ్రాగన్​ 695 5జీ, 6.67ఇంచ్​ ఫుల్​ హెచ్​డీ+ అమోలెడ్​ డిస్​ప్లే దీని సొంతం.(Amritanshu / HT Tech)

Moto G71 5G: ఈ స్మార్ట్​ ఫోన్​ ధర ప్రస్తుతం సేల్​లో రూ. 16,999గా ఉంది. ఎస్​బీఐ క్రెడిట్​ కార్డ్​ ఉంటే అదనంగా రూ. 1250 ఆఫ్​ వస్తుంది. ఇందులో స్నాప్​డ్రాగ్​ 695 5జీ చిప్​సెట్​ ఉంటుంది. 6.4 ఇంచ్​ అమోలెడ్​ డిస్​ప్లే దీని సొంతం.

(4 / 6)

Moto G71 5G: ఈ స్మార్ట్​ ఫోన్​ ధర ప్రస్తుతం సేల్​లో రూ. 16,999గా ఉంది. ఎస్​బీఐ క్రెడిట్​ కార్డ్​ ఉంటే అదనంగా రూ. 1250 ఆఫ్​ వస్తుంది. ఇందులో స్నాప్​డ్రాగ్​ 695 5జీ చిప్​సెట్​ ఉంటుంది. 6.4 ఇంచ్​ అమోలెడ్​ డిస్​ప్లే దీని సొంతం.(Amritanshu / HT Tech)

Samsung Galaxy F23 5G: ఫ్లిప్​కార్ట్​ సేల్​లో ఈ స్మార్ట్​ఫోన్​ ధర రూ. 14,249గా ఉంది. ఎస్​బీఐ క్రెడిట్​ కార్డులపై అదనంగా రూ. 1250 డిస్కౌంట్​ లభిస్తోంది.

(5 / 6)

Samsung Galaxy F23 5G: ఫ్లిప్​కార్ట్​ సేల్​లో ఈ స్మార్ట్​ఫోన్​ ధర రూ. 14,249గా ఉంది. ఎస్​బీఐ క్రెడిట్​ కార్డులపై అదనంగా రూ. 1250 డిస్కౌంట్​ లభిస్తోంది. (Divya / HT Tech)

 Vivo T1 44W: ఫ్లిప్​కార్ట్​లో ఈ ఫోన్​ 27శాతం డిస్కౌంట్​కు లభిస్తోంది. ఫలితంగా ధర రూ. 14,499గా ఉంది. 5000ఎంఏహెచ్​ బ్యాటరీ దీని సొంతం.

(6 / 6)

Vivo T1 44W: ఫ్లిప్​కార్ట్​లో ఈ ఫోన్​ 27శాతం డిస్కౌంట్​కు లభిస్తోంది. ఫలితంగా ధర రూ. 14,499గా ఉంది. 5000ఎంఏహెచ్​ బ్యాటరీ దీని సొంతం.(HT Tech/Himani Jha)

IPL_Entry_Point

ఇతర గ్యాలరీలు