BYD Dolphin : బీవైడీ ఎంట్రీ లెవల్​ హ్యాచ్​బ్యాక్​ ‘డాల్ఫిన్​’ లాంచ్​..-in pics byd dolphin entry level hatchback launched details inside ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  Byd Dolphin : బీవైడీ ఎంట్రీ లెవల్​ హ్యాచ్​బ్యాక్​ ‘డాల్ఫిన్​’ లాంచ్​..

BYD Dolphin : బీవైడీ ఎంట్రీ లెవల్​ హ్యాచ్​బ్యాక్​ ‘డాల్ఫిన్​’ లాంచ్​..

Published Jun 26, 2023 10:38 AM IST Sharath Chitturi
Published Jun 26, 2023 10:38 AM IST

BYD Dolphin : ప్రముఖ ఆటోమొబైల్​ సంస్థ బీవైడీ.. ఎంట్రీ లెవల్​ హ్యాచ్​బ్యాక్​ ఈవీని అంతర్జాతీయ మార్కెట్​లో లాంచ్​ చేసింది. దాని పేరు బీవైడీ డాల్ఫిన్​. ఈ ఎలక్ట్రిక్​ కారు.. ఈ ఏడాది చివర్లో యూరోపియన్​ మార్కెట్​లో సేల్​కు వెళ్లనుంది.

ఈ బీవైడీ డాల్ఫిన్​లో 44.9కేడబ్ల్యూహెచ్​, 60.4కేడబ్ల్యూహెచ్​ వంటి రెండు బ్యాటరీ ప్యాక్​ ఆప్షన్స్​ ఉన్నాయి.

(1 / 5)

ఈ హ్యాచ్​బ్యాక్​లో యాక్టివ్​, బూస్ట్​, కంఫర్ట్​, డిజైన్​ వంటి నాలుగు మోడల్స్​ ఉన్నాయి. వీటికి వేరువేరు బ్యాటరీ ప్యాక్స్​, ధరలు ఉన్నాయి.

(2 / 5)

60.4 కేడబ్ల్యూహెచ్​ బ్యాటరీ ప్యాక్​తో పాటు పర్మనెంట్​ మాగ్నెట్​ సింక్రొనియస్​ మోటార్​ ఉన్న బీవీడీ డాల్ఫిన్​.. 0-100 కేఎంపీహెచ్​ స్పీడ్​ను కేవలం 7 సెకన్లలో అందుకోగలదు!

(3 / 5)

44.9 కేడబ్ల్యూహెచ్​ ఎల్​ఎఫ్​పీ బ్లాడ్​ బ్యాటరీ ఉన్న బీవైడీ డాల్ఫిన్​ ఈవీ యాక్టివ్​ మోడల్​ రేంజ్​ 340కి.మీలు. బూస్ట్​ రేంజ్​ 310 కి.మీలు.

(4 / 5)

యూరోప్​లో బీవైడీ డాల్ఫిన్​ ఎక్స్​షోరూం ధర 29,990 యూరోలు. అంటే రూ. 26,88,269.

(5 / 5)

ఇతర గ్యాలరీలు