BMW R 18 B: స్టన్నింగ్ లుక్స్ తో బీఎండబ్ల్యూ ఆర్ 18 బీ బైక్-in pics bmw r 18 b heavy duty custom bike looks out worldly ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  Photo Gallery  /  In Pics: Bmw R 18 B Heavy Duty Custom Bike Looks Out Worldly

BMW R 18 B: స్టన్నింగ్ లుక్స్ తో బీఎండబ్ల్యూ ఆర్ 18 బీ బైక్

Mar 15, 2023, 05:12 PM IST HT Telugu Desk
Mar 15, 2023, 05:12 PM , IST

  • BMW R 18 B: కస్టమైజ్డ్ బీఎండబ్ల్యూ ఆర్ 18 బీ బైక్ ఇది. ఔట్ లుక్ ను పూర్తిగా మార్చేశారు. ట్రిపుల్ క్లాంప్స్ ను మోడిఫై చేశారు.

BMW R 18 B:  జర్మనీకి చెందిన కొడ్లిన్ కంపెనీ ఈ బీఎండబ్ల్యూ ఆర్ 18 బీ ని పూర్తిగా మోడిఫై చేసింది. 

(1 / 7)

BMW R 18 B:  డేటోనా బైక్ వీక్ కోసం ఈ బీఎండబ్ల్యూ ఆర్ 18 బీ ని కస్టమైజ్ చేశారు. కొన్ని నెలల పాటు కష్టపడి ఈ హెవీ డ్యూటీ బీఎండబ్ల్యూ ఆర్ 18 బీ ని సరికొత్తగా రూపొందించారు. 

(2 / 7)

BMW R 18 B:  ఈ హెవీ డ్యూటీ బీఎండబ్ల్యూ ఆర్ 18 బీ ని కస్టమైజ్ చేసే సమయంలో దాని ఫ్రేమ్ ను రీస్ట్రక్చర్ చేయడం చాలా కష్టమైంది.

(3 / 7)

BMW R 18 B:   ఈ హెవీ డ్యూటీ బీఎండబ్ల్యూ ఆర్ 18 బీ పై ఉన్న పెయింట్ స్ట్రిప్స్ చేత్తో వేసినవి.

(4 / 7)

BMW R 18 B:  ఒరిజినల్ బైక్ కు ఉన్న మొబైల్ చార్జింగ్ పోర్ట్ ను ఈ కస్టమైజ్డ్ మోడల్ లో తొలగించారు.

(5 / 7)

BMW R 18 B:  ఈ బైక్ ఒరిజినల్ వర్షన్ కు ఉన్న మెటల్ ఫ్రేమ్ ను పూర్తిగా తొలగించి, న్యూ డిజైన్ లో హెవీ డ్యూటీ మోడల్ ఫ్రేమ్ ను రూపొందించారు. ఈ ఒక్క పనికే దాదాపు 3 నెలల సమయం పట్టింది.

(6 / 7)

BMW R 18 B:  అంతరిక్ష యాత్ర కు సిద్ధమైన బైక్ లా ఉన్న దీని ఇన్ స్ట్రుమెంటల్ క్లస్టర్ ను కూడా పూర్తిగా అప్ డేట్ చేశారు. 

(7 / 7)

WhatsApp channel

ఇతర గ్యాలరీలు