(1 / 6)
బీఎండబ్ల్యూ లాంచ్ చేసిన లగ్జరీ ఈవీ సెడాన్ ఐ7 ప్రారంభ ధర రూ. 1.90కోట్లుగా ఉంది.
(BMW)(2 / 6)
ఈ ఈవీలో అలాయ్ వీల్స్ చాలా కొత్తగా డిజైన్ చేశారు. మొత్తం మీద వెహికిల్ డిజైన్ చాలా స్టైలిష్‌గా, లగ్జరీగాను కనిపిస్తోంది.
(3 / 6)
ఇన్ఫోటైన్మెంట్, ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్లకు కర్వ్డ్ డిస్ప్లే వస్తోంది.
(BMW)(4 / 6)
అటెన్టివ్నెస్ అసిస్టెన్స్, డైనమిక్ స్టెబులిటీ కంట్రోల్, కార్నరింగ్ బ్రేక్ కంట్రోల్, ఎలక్ట్రిక్ పార్కింగ్ బ్రేక్, ఆటో హోల్డ్ వంటి సేఫ్టీ ఫీచర్స్ ఇందులో ఉన్నాయి.
(BMW)(5 / 6)
ఇందులో 8కే డిస్ప్లే ఉండటం విశేషం. అమెజాన్ ఫైర్ టీవీ ఇన్-బిల్ట్‌గా లభిస్తోంది.
(BMW)(6 / 6)
ఇందులో ట్విన్ ఎలక్ట్రిక్ మోటార్ సెటప్ ఉంది. 101.7కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ ప్యాక్ దీని సొంతం. ఒక్కసారి ఛార్జ్ చేస్తే ఈ ఈవీ.. 625కి.మీల దూరం ప్రయాణించగలదు.
(BMW)ఇతర గ్యాలరీలు