Best SUVs of June 2023: 20 లక్షల రూపాయల లోపు ఇవే బెస్ట్ ఎస్యూవీ కార్లు-in pics best suvs of june 2023 under rs 20 lakhs including hyundai creta kia seltos mg astor and more ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  Best Suvs Of June 2023: 20 లక్షల రూపాయల లోపు ఇవే బెస్ట్ ఎస్యూవీ కార్లు

Best SUVs of June 2023: 20 లక్షల రూపాయల లోపు ఇవే బెస్ట్ ఎస్యూవీ కార్లు

Published Jul 12, 2023 03:23 PM IST HT Telugu Desk
Published Jul 12, 2023 03:23 PM IST

  • Best SUVs of June 2023: ఎస్యూవీ కొనే ఆలోచనలో ఉన్నారా? మీ బడ్జెట్ రూ. 20 లక్షల వరకు ఉందా? అయితే, ఈ ఆప్షన్స్ మీ కోసమే.. ఫీచర్స్, ఇతర వివరాలు చెక్ చేసుకోండి ఇక్కడ..

 Force Gurkha: ఫోర్స్ గూర్ఖా ఎస్యూవీ 2023 జూన్ లో మొత్తం 67 యూనిట్లు అమ్ముడుపోయాయి. ఈ కారు ఎక్స్ షో రూమ్ ధర రూ.  15,10,000.

(1 / 5)

(Force Motors)

Hyundai Creta: హ్యుండై క్రెటా ఎస్యూవీ 2023 జూన్ లో మొత్తం 16,556 యూనిట్లు అమ్ముడుపోయాయి. ఈ కారు బేస్ వేరియంట్ ఎక్స్ షో రూమ్ ధర రూ. 10,87,000.

(2 / 5)

(Hyundai)

Kia  Seltos: కియా సెల్టోస్ ఎస్యూవీ 2023 జూన్ లో మొత్తం 12,863 యూనిట్లు అమ్ముడుపోయాయి. ఈ కారు బేస్ వేరియంట్ ఎక్స్ షో రూమ్ ధర రూ. 10.89 లక్షలు.

(3 / 5)

(Kia Motor)

 MG Astor: ఎంజీ ఆస్టర్ ఎస్యూవీ 2023 జూన్ లో మొత్తం 2,267  యూనిట్లు అమ్ముడుపోయాయి. ఈ కారు బేస్ వేరియంట్ ఎక్స్ షో రూమ్ ధర రూ. 10.51 లక్షలు.

(4 / 5)

(MG Motor)

Skoda Kushaq: స్కోడా కుషాక్ ఎస్యూవీ 2023 జూన్ లో మొత్తం 5,255  యూనిట్లు అమ్ముడుపోయాయి. ఈ కారు బేస్ వేరియంట్ ఎక్స్ షో రూమ్ ధర రూ. 11.59 లక్షలు.

(5 / 5)

(Skoda Auto India Pvt Ltd)

WhatsApp channel

ఇతర గ్యాలరీలు