Best smartphones under 15000 : తక్కువ ధరలో.. ది బెస్ట్ స్మార్ట్‌ఫోన్స్ ఇవే!
Best smartphones under 15000 : కొత్త స్మార్ట్‌ఫోన్ కొనాలని చూస్తున్నారా? మీ బడ్జెట్ రూ. 15వేలు మాత్రమేనా? మరేం ఇబ్బంది లేదు. రూ. 15వేల ధరతో మార్కెట్లో లభిస్తున్న ది బెస్ట్ స్మార్ట్‌ఫోన్ వివరాలు మీకోసం..
(1 / 4)
Samsung Galaxy F04 : ఇందులో మీడియాటెక్ పీ35 చిప్సెట్ ఉంటుంది. 8జీబీ ర్యామ్‌తో పాటు ర్యామ్ ప్లస్ ఫీచర్ ఉంటుంది. ఆండ్రాయిడ్ 12, 13ఎంపీ+2ఎంపీ డ్యూయెల్ రేర్ కెమెరా దీని ఫీచర్స్. 4జీబీ+ 6జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 9,499. గ్యాలెక్సీ ఎఫ్04ను samsung.com లేదా ఫ్లిప్‌కార్ట్‌లో కొనుగోలు చేయవచ్చు.(Samsung)
(2 / 4)
Poco M4 Pro : ఈ స్మార్ట్‌ఫోన్ 6జీబీ ర్యామ్, 64జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 14,999గా ఉంది. ఇక 6డీబీ ర్యామ్/ 128జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 16,499గా ఉంది. 8జీబీ ర్యామ్/ 128 జీబీ స్టోరేజ్ ధర రూ. 17,999గా ఉంది.(Amritanshu / HT Tech)
(3 / 4)
Oppo K10 : 6జీబీ ర్యామ్/ 128 జీబీ స్టోరేజ్ వేరియంట్‌పై ఫ్లిప్‌కార్ట్‌లో డిస్కౌంట్ లభిస్తోంది. ఫలితంగా దీని ధర రూ. 13,990కి తగ్గింది. ఎక్స్ఛేంజ్ ఆఫర్, బ్యాంక్ ఆఫర్స్ కూడాా ఉన్నాయి. ఇందులో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 680 చిప్సెట్, 6.59 ఇంచ్ డిస్ప్లే, ట్రిపుల్ రేర్ కెమెరా సెటప్, 5000ఎంఏహెచ్ బ్యాటరీ వంటి ఫీచర్స్ దీని సొంతం.(HT Tech)
(4 / 4)
Realme 9 5G: 4జీబీ ర్యామ్, 64జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర ఫ్లిప్‌కార్ట్‌లో రూ. 15,999గా ఉంది. మీడియాటెక్ డైమెన్సిటీ 810 చిప్సెట్, 6.5ఇంచ్ డిస్ప్లే. ట్రిపుల్ రేర్ కెమెరా సెటప్, 5000ఎంఏహెచ్ బ్యాటరీ వంటి ఫీచర్స్ దీని సొంతం.(Akash/HT Tech)
ఇతర గ్యాలరీలు