తెలుగు న్యూస్ / ఫోటో /
3 రాష్ట్రాల్లో బీజేపీ హవా.. కాంగ్రెస్ డీలా!
- 2023 అసెంబ్లీ ఎన్నికల సమరంలో బీజేపీ హవా కొనసాగుతోంది. ఓట్ల లెక్కింపు ప్రక్రియ ఇంకా కొనసాగుతున్నప్పటికీ.. 3 రాష్ట్రాల్లో కమలదళం దూసుకెళుతోంది. కాంగ్రెస్కు షాక్ తగిలింది!
- 2023 అసెంబ్లీ ఎన్నికల సమరంలో బీజేపీ హవా కొనసాగుతోంది. ఓట్ల లెక్కింపు ప్రక్రియ ఇంకా కొనసాగుతున్నప్పటికీ.. 3 రాష్ట్రాల్లో కమలదళం దూసుకెళుతోంది. కాంగ్రెస్కు షాక్ తగిలింది!
(1 / 5)
ఛత్తీస్గఢ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్లో బీజేపీ హవా కొనసాగుతోంది. ఛత్తీస్గఢ్, రాజస్థాన్లో విపక్షం నుంచి అధికారంలోకి రాబోతోంది కమలదళం.
(PTI)(2 / 5)
మరీ ముఖ్యంగా మధ్యప్రదేశ్లో కాంగ్రెస్ ఆశలు గల్లంతయ్యాయి. శివరాజ్ సింగ్ చౌహాన్ నేతృత్వంలోని బీజేపీ.. గెలుపు వైపు దూసుకెళుతోంది.
(PTI)(3 / 5)
ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా బీజేపీ శ్రేణుల్లో నూతన ఉత్సాహం నెలకొంది. పార్టీ కార్యాలయాల్లో సంబరాలు మొదలయ్యాయి.
(PTI)(4 / 5)
కాంగ్రెస్ పరిస్థితి మరింత క్లిష్టంగా మారింది. తెలంగాణలో గెలుపు ఖాయమైనప్పటికీ.. రాజస్థాన్, ఛత్తీస్గఢ్లో ఓటమి అంచున నిలబడింది ఆ పార్టీ.
(HT_PRINT)ఇతర గ్యాలరీలు