WhatsApp new features : వాట్సాప్ నుంచి 5 కొత్త ఫీచర్స్ వచ్చేస్తున్నాయి..!
WhatsApp new features : వినియోగదారుల కోసం ఎప్పటికప్పుడు కొత్త కొత్త ఫీచర్స్‌ను తీసుకొచ్చేందుకు తీవ్రంగా శ్రమిస్తుంది వాట్సాప్. అందుకు తగ్గట్టుగానే ఈ మధ్యకాలంలో చాలా ఫీచర్స్ అందుబాటులోకి వచ్చాయి. ఇక రానున్న రోజుల్లోనూ ఇంకొన్ని కొత్త ఫీచర్స్ కస్టమర్లను పలకరిస్తాయని తెలుస్తోంది. వాబీటాఇన్ఫో ప్రకారం.. రానున్న 5 వాట్సాప్ ఫీచర్స్పై ఓ లుక్కేద్దాం..
(1 / 5)
స్టేటస్ అప్డేట్స్ కింద ప్రస్తుం మనం ఫొటోలను, రాతలను షేర్ చేయగలుగుతున్నాము. కాగా.. వాయిస్ నోట్స్ కూడా స్టేటస్ కింద పెట్టుకునే ఫిచర్‌ను వాట్సాప్ త్వరలో తీసుకొస్తుందని తెలుస్తోంది.
(2 / 5)
బ్లాక్ చేసే ప్రక్రియను మరింత సింపుల్ చేయాలని వాట్సాప్ చూస్తోంది. ఫలితంగా చాట్ లిస్ట్, నోటిఫికేషన్లతో బ్లాక్ కాంటాక్ట్స్‌కు షార్ట్‌కట్ తీసుకురావాలని వాట్సాప్ చూస్తున్నట్టు తెలుస్తోంది.
(4 / 5)
‘డిసప్పియరింగ్ మెసేజ్’లను ఎప్పుడైనా అన్‌కీప్ చేసుకునే ఆప్షన్ సైతం వాట్సాప్ తీసుకొస్తోందని తెలుస్తోంది.
(5 / 5)
ఇప్పుడ సర్చ్‌లో పదాల ఆధారంగా సెర్చ్ చేస్తున్నాము. ఇక డేట్ ఆధారంగానూ సెర్చ్ చేసే వెసులుబాటులు ఓ కొత్త ఫీచర్‌తో వాట్సాప్ తీసుకొస్తోందని తెలుస్తోంది.
ఇతర గ్యాలరీలు