PM Modi Mother Heeraben Death : ప్రపంచ అగ్రనేతే అయినా.. తల్లి చాటు బిడ్డే!-in pics a warm bond between pm modi and his mother heeraben modi ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  Photo Gallery  /  In Pics A Warm Bond Between Pm Modi And His Mother Heeraben Modi

PM Modi Mother Heeraben Death : ప్రపంచ అగ్రనేతే అయినా.. తల్లి చాటు బిడ్డే!

Dec 30, 2022, 11:13 AM IST Chitturi Eswara Karthikeya Sharath
Dec 30, 2022, 11:13 AM , IST

PM Modi Mother Heeraben Death : ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి మాతృవియోగం కలిగింది. అహ్మదాబాద్​లోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ.. శుక్రవారం తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు హీరాబెన్​. ఆమెకు అంత్యక్రియలు నిర్వహించారు మోదీ. అయితే.. తల్లి హీరాబెన్​తో మోదీకి ప్రత్యేక అనుబంధం ఉంది. ఎప్పుడు గుజరాత్​ వెళ్లినా.. తల్లితో గడుపుతారు ప్రధాని మోదీ. ముఖ్యంగా ఎన్నికల సమయంలో.. కచ్చితంగా ఆమె ఆశీర్వాదాలు తీసుకుని వెళతారు. పుట్టిన రోజు సందర్భంగానూ.. తల్లి వద్దకు వెళ్లి మిఠాయిలు తినిపించే వారు మోదీ. ఈ క్రమంలో తల్లీకుమారుల బంధానికి అద్ధం పట్టే దృశ్యాలను ఓసారి చూద్దాం..

హీరాబెన్​ మోదీ 100వ జన్మదినం సందర్భంగా ఆమె నివాసానికి వెళ్లి ఆశిర్వాదాలు తీసుకున్నారు మోదీ. ఆ సమయంలో తీసిన ఫొటో ఇది. 

(1 / 8)

హీరాబెన్​ మోదీ 100వ జన్మదినం సందర్భంగా ఆమె నివాసానికి వెళ్లి ఆశిర్వాదాలు తీసుకున్నారు మోదీ. ఆ సమయంలో తీసిన ఫొటో ఇది. 

ఢిల్లీలోని ప్రధాని నివాసంలో హీరాబెన్​తో నరేంద్ర మోదీ.

(2 / 8)

ఢిల్లీలోని ప్రధాని నివాసంలో హీరాబెన్​తో నరేంద్ర మోదీ.

గాంధీనగర్​లో ఓ కార్యక్రమం సందర్భంగా.. మోదీతో హీరాబెన్​ మోదీ.

(3 / 8)

గాంధీనగర్​లో ఓ కార్యక్రమం సందర్భంగా.. మోదీతో హీరాబెన్​ మోదీ.

గాంధీనగర్​లోని తల్లి నివాసంలో మోదీ. ప్రధానికి మిఠాయి తినిపించారు హీరాబెన్​.

(4 / 8)

గాంధీనగర్​లోని తల్లి నివాసంలో మోదీ. ప్రధానికి మిఠాయి తినిపించారు హీరాబెన్​.

గతేడాది డిసెంబర్​లో హీరాబెన్​ను కలిసిన ప్రధాని మోదీ.

(5 / 8)

గతేడాది డిసెంబర్​లో హీరాబెన్​ను కలిసిన ప్రధాని మోదీ.

గుజరాత్​ ఎప్పుడు వెళ్లినా.. తల్లిని కలుస్తారు మోదీ. ముఖ్యంగా ఎన్నికలు, పుట్టిన రోజు సమయంలో ఆమె ఆశిస్సులను తీసుకుంటారు.

(6 / 8)

గుజరాత్​ ఎప్పుడు వెళ్లినా.. తల్లిని కలుస్తారు మోదీ. ముఖ్యంగా ఎన్నికలు, పుట్టిన రోజు సమయంలో ఆమె ఆశిస్సులను తీసుకుంటారు.

తల్లి నుంచి ఆశీర్వాదాలు పొందుతున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ.

(7 / 8)

తల్లి నుంచి ఆశీర్వాదాలు పొందుతున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ.

గతంలో గుజరాత్​ అసెంబ్లీ ఎన్నికల వేళ తీసిన ఫొటో ఇది. కాప్రాడలోని ఓ బహిరంగ సభకు వెళ్లే ముందు.. తల్లిని కలిశారు మోదీ.

(8 / 8)

గతంలో గుజరాత్​ అసెంబ్లీ ఎన్నికల వేళ తీసిన ఫొటో ఇది. కాప్రాడలోని ఓ బహిరంగ సభకు వెళ్లే ముందు.. తల్లిని కలిశారు మోదీ.

IPL_Entry_Point

ఇతర గ్యాలరీలు