iPhone 15 : ఐఫోన్ 15లో కొత్తగా కనిపించే ఫీచర్స్ ఇవే..!
iPhone 15 : ఐఫోన్ 15 ఇప్పటికే వార్తల్లో నిలుస్తోంది. లాంచ్ ఈవెంట్‌కు ఇంకా చాలా సమయం ఉన్నా.. ఈ స్మార్ట్‌ఫోన్‌పై అంచనాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. అందుకు తగ్గట్టుగానే లీక్స్ కూడా ఊరిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఐఫోన్ 15పై ఇప్పటివరకు ఉన్న కొన్ని లీక్స్‌ని చూద్దాం..
(2 / 4)
ఐఫోన్ 14 సిరీస్‌లోగా కాకుండా.. ఐఫోన్ 15 సిరీస్ స్టాండర్డ్ వేరియంట్స్‌లో డైనమిక్ ఐల్యాండ్ ఉండనుంది. అంటే.. నాచ్ డిస్ప్లే కూడా ఇక గుడ్‌బై చెప్పినట్టే!(HT Tech)
(4 / 4)
ఐఫోన్ 13, 14 డిస్ప్లే సైజు 6.1 ఇంచెస్. కాగా.. ఐఫోన్ 15లో 6.2 ఇంచ్ డిస్ప్లే ఉండొచ్చు. అన్ని మోడల్స్‌లోనూ కర్వ్డ్ బెజెల్స్ ఉండొచ్చు.(HT Tech)
(5 / 4)
ఐఫోన్ 14, 14 ప్లస్‌లో పాత ఏ15 బయోనిక్ చిప్సెట్ ఉన్నాయి. ఐఫోన్ 14 ప్రోకు మాత్రమే కొత్త ఏ16 బయోనిక్ చిప్సెట్ లభించింది. ఇక ఐఫోన్ 15 అన్ని మోడల్స్‌కి ఇదే చిప్సెట్ లభించొచ్చు.(Divya / HT Tech)
ఇతర గ్యాలరీలు