Best high performance phones : పర్ఫార్మెన్స్​లో 'తగ్గేదే' లే.. ది బెస్ట్​ ఫోన్స్​ ఇవే!-in pics 5 best high performance phones you cannot ignore iphone 14 pro max galaxy s23 ultra ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  Photo Gallery  /  In Pics 5 Best High Performance Phones You Cannot Ignore; Iphone 14 Pro Max, Galaxy S23 Ultra

Best high performance phones : పర్ఫార్మెన్స్​లో 'తగ్గేదే' లే.. ది బెస్ట్​ ఫోన్స్​ ఇవే!

Feb 04, 2023, 11:50 AM IST Sharath Chitturi
Feb 04, 2023, 11:50 AM , IST

Best high performance phones : మార్కెట్​లో చాలా రకాల స్మార్ట్​ఫోన్స్​ ఉన్నాయి. కానీ ఒక్కొక్కరికి ఒక్కో స్పెసిఫికేషన్​ ఉంటుంది. కొందరికి కెమెరా బాగుండాలి. ఇంకొదరికి గేమింగ్​ విషయంలో లాగ్​ ఉండకూడదు. ఈ నేపథ్యంలో.. కొన్ని బెస్ట్​ పర్ఫార్మింగ్​ స్మార్ట్​ఫోన్స్​ను ఓసారి చూద్దాం..

హై పర్ఫార్మెన్స్​ స్మార్ట్​ఫోన్ అనేది యూజర్స్​కు చాలా ముఖ్యం. వీడియోలు ఎడిట్​ చేయడం, లేదా గేమింగ్​ కోసం ఉపయోగించుకోవాలని.. స్మార్ట్​ఫోన్​ బాగా పనిచేయాలి. లాగ్​ ఉంటే చిరాకు వస్తుంది. అందుకే.. కొన్ని హై పర్ఫార్మింగ్​ స్మార్ట్​ఫోన్స్​ను ఓసారి చూద్దాం.

(1 / 6)

హై పర్ఫార్మెన్స్​ స్మార్ట్​ఫోన్ అనేది యూజర్స్​కు చాలా ముఖ్యం. వీడియోలు ఎడిట్​ చేయడం, లేదా గేమింగ్​ కోసం ఉపయోగించుకోవాలని.. స్మార్ట్​ఫోన్​ బాగా పనిచేయాలి. లాగ్​ ఉంటే చిరాకు వస్తుంది. అందుకే.. కొన్ని హై పర్ఫార్మింగ్​ స్మార్ట్​ఫోన్స్​ను ఓసారి చూద్దాం.(Amritanshu / HT Tech)

iPhone 14 Pro Max : ఈ లిస్ట్​లో ఫస్ట్​ ఉండాల్సిన పేరు ఐఫోన్​ !4 ప్రో మ్యాక్స్​! ఇందులో 6.7 ఇంచ్​ రెటీనా ఎక్స్​డీఆర్​ డిస్​ప్లే ఉంటుంది. సరికొత్త ఏ16 బయోనిక్​ చిప్​సెట్​ ఇందులో ఉంది. ఇక 1టీబీ స్టోరేజ్​ దీని సొంతం. ఇందులో ట్రిపుల్​ రేర్​ కెమెరా సెటప్​ ఉంటుంది. 

(2 / 6)

iPhone 14 Pro Max : ఈ లిస్ట్​లో ఫస్ట్​ ఉండాల్సిన పేరు ఐఫోన్​ !4 ప్రో మ్యాక్స్​! ఇందులో 6.7 ఇంచ్​ రెటీనా ఎక్స్​డీఆర్​ డిస్​ప్లే ఉంటుంది. సరికొత్త ఏ16 బయోనిక్​ చిప్​సెట్​ ఇందులో ఉంది. ఇక 1టీబీ స్టోరేజ్​ దీని సొంతం. ఇందులో ట్రిపుల్​ రేర్​ కెమెరా సెటప్​ ఉంటుంది. (Amritanshu / HT Tech)

The Samsung Galaxy S23 Ultra : ఈ స్మార్ట్​ఫోన్​లో స్నాప్​డ్రాగన్​ 8 జెన్​ 2 చిప్​సెట్​ ఉంటుంది. ప్రపంచంలోనే అత్యంత పవర్​ఫుల్​ ప్రాసెసర్​లలో ఇదొకటి! ఇది ఆండ్రాయిడ్​ 13 ఆధారిత వన్​యూఐ 5.1 ఓఎస్​పై పనిచేస్తుంది. 1ఎక్స్​ అమోలెడ్​ డిస్​ప్లే ఇందులో ఉంటుంది.

(3 / 6)

The Samsung Galaxy S23 Ultra : ఈ స్మార్ట్​ఫోన్​లో స్నాప్​డ్రాగన్​ 8 జెన్​ 2 చిప్​సెట్​ ఉంటుంది. ప్రపంచంలోనే అత్యంత పవర్​ఫుల్​ ప్రాసెసర్​లలో ఇదొకటి! ఇది ఆండ్రాయిడ్​ 13 ఆధారిత వన్​యూఐ 5.1 ఓఎస్​పై పనిచేస్తుంది. 1ఎక్స్​ అమోలెడ్​ డిస్​ప్లే ఇందులో ఉంటుంది.(HT Tech)

Google Pixel 7 Pro : ఇందులో జీ2 చిప్​సెట్​ ఉంటుంది. వాయిస్​ అసిస్టెన్స్​, లైవ్​ ట్రాన్సేలషన్​, గూగుల్​ అసిస్టెంట్​, వాయిస్​ టైపింగ్​ చాలా ఫాస్ట్​గా ఉంటాయి. ఇందులో 50ఎంపీతో కూడిన ట్రిపుల్​ రేర్​ కెమెరా ఉంది.

(4 / 6)

Google Pixel 7 Pro : ఇందులో జీ2 చిప్​సెట్​ ఉంటుంది. వాయిస్​ అసిస్టెన్స్​, లైవ్​ ట్రాన్సేలషన్​, గూగుల్​ అసిస్టెంట్​, వాయిస్​ టైపింగ్​ చాలా ఫాస్ట్​గా ఉంటాయి. ఇందులో 50ఎంపీతో కూడిన ట్రిపుల్​ రేర్​ కెమెరా ఉంది.(Amritanshu / HT Tech)

The Xiaomi 12 Pro 5G : ఇందులో స్నాప్​డ్రాగన్​ 8 జెన్​ 1 చిప్​సెట్​ ఉంటుంది. ఎస్​22 సిరీస్​లోనూ ఇదే ఉంది. ఇక షియోమీ 12 ప్రో 5జీలో 1హెచ్​జెడ్​- 120హెచ్​జెడ్​తో కూడిన అడాప్టివ్​ రిఫ్రెష్​ ఉంటుంది. ఐఫోన్​ 14 ప్రో, ఐఫోన్​ 14 ప్రో మ్యాక్స్​లో మాత్రమే ఇది ఉంటుంది. ఇందులో 120డబ్ల్యు ఫాస్ట్​ ఛార్జింగ్​ సపోర్ట్​ కూడా ఉండటం విశేషం.

(5 / 6)

The Xiaomi 12 Pro 5G : ఇందులో స్నాప్​డ్రాగన్​ 8 జెన్​ 1 చిప్​సెట్​ ఉంటుంది. ఎస్​22 సిరీస్​లోనూ ఇదే ఉంది. ఇక షియోమీ 12 ప్రో 5జీలో 1హెచ్​జెడ్​- 120హెచ్​జెడ్​తో కూడిన అడాప్టివ్​ రిఫ్రెష్​ ఉంటుంది. ఐఫోన్​ 14 ప్రో, ఐఫోన్​ 14 ప్రో మ్యాక్స్​లో మాత్రమే ఇది ఉంటుంది. ఇందులో 120డబ్ల్యు ఫాస్ట్​ ఛార్జింగ్​ సపోర్ట్​ కూడా ఉండటం విశేషం.(Amritanshu / HT Tech)

The Samsung Galaxy Z Fold 4 : ఈ ఫోల్డబుల్​ ఫోన్​లో స్టిన్నింగ్​ ఫీచర్స్​ ఉన్నాయి! 8కే రికార్డింగ్​ దీని సొంతం. స్మార్ట్​ఫోన్స్​లో ఉన్న అతిపెద్ద రికార్డింగ్​ రిసొల్యూషన్​ ఇదే.

(6 / 6)

The Samsung Galaxy Z Fold 4 : ఈ ఫోల్డబుల్​ ఫోన్​లో స్టిన్నింగ్​ ఫీచర్స్​ ఉన్నాయి! 8కే రికార్డింగ్​ దీని సొంతం. స్మార్ట్​ఫోన్స్​లో ఉన్న అతిపెద్ద రికార్డింగ్​ రిసొల్యూషన్​ ఇదే.(Amritanshu / HT Tech)

IPL_Entry_Point

ఇతర గ్యాలరీలు