తెలుగు న్యూస్ / ఫోటో /
2023 KTM 200 Duke: లేటెస్ట్ అప్ డేట్ తో స్టన్నింగ్ 2023 కేటీఎం 200 డ్యూక్
2023 KTM 200 Duke: కేటీఎం 200 డ్యూక్ 2023 వర్షన్ భారత్ లో లాంచ్ అయింది. దీని ఎక్స్ షో రూమ్ ధర రూ. 1.96 లక్షలుగా నిర్ణయించారు. ఎల్ఈడీ హెడ్ ల్యాంప్ తో పాటు పలు మార్పులు చేశారు.
(2 / 7)
2023 KTM 200 Duke:: ఈ బైక్ లో 199.5 సీసీ లిక్విడ్ కూల్డ్, సింగిల్ సిలిండర్ ఇంజిన్ ను అమర్చారు.
(3 / 7)
2023 KTM 200 Duke: ఈ బైక్ 10000 ఆర్పీఎం వద్ద 24.68 బీహెచ్పీ పవర్ ను, 8000 ఆర్పీఎం వద్ద 19.3 ఎన్ఎం మాగ్జిమం టార్క్ ను ప్రొడ్యూస్ చేస్తుంది.
(6 / 7)
2023 KTM 200 Duke: ఈ బైక్ కు లేటెస్ట్ గా 390 డ్యూక్ నుంచి తీసుకున్న సరికొత్త ఎల్ఈడీ హెడ్ ల్యాంప్ ను అమర్చారు.
ఇతర గ్యాలరీలు