Hyundai Kona Electric: హ్యుండై కోనా ఎలక్ట్రిక్.. రేంజ్ ఎంతో తెలుసా?-in pics 2023 hyundai kona electric claims a driving range of 490 km ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  Photo Gallery  /  In Pics: 2023 Hyundai Kona Electric Claims A Driving Range Of 490 Km

Hyundai Kona Electric: హ్యుండై కోనా ఎలక్ట్రిక్.. రేంజ్ ఎంతో తెలుసా?

Mar 08, 2023, 11:21 AM IST HT Telugu Desk
Mar 08, 2023, 11:21 AM , IST

విద్యుత్ వాహనాల డిమాండ్ రోజురోజుకీ పెరుగుతోంది. ఆ డిమాండ్ కు తగ్గట్లు కంపెనీలు సరికొత్త ఫెసిలిటీలతో కొత్త మోడల్ ఎలక్ట్రిక్ వెహికిల్స్ ను మార్కెట్లోకి తీసుకువస్తున్నారు. హ్యుండై ఎలక్ట్రిక్ కార్ ‘కోనా’ (Kona) కూడా కొత్త ఫీచర్లు,  హై రేంజ్ తో మార్కెట్లోకి వచ్చింది

ఎలక్ట్రిక్ కారు కోనా (Kona) రీవ్యాంప్డ్ వర్షన్ ను హ్యుండై 2023లో ఆవిష్కరించింది. ఈ కారు ఒకసారి ఫుల్ గా రీచార్జ్ చేస్తే, కనీసం 450 కిమీల దూరం ప్రయాణిస్తుంది.

(1 / 6)

హ్యుండై ఎలక్ట్రిక్ కారు కోనా ()లో 12.3 అంగుళాల రెండు స్క్రీన్ లను అమర్చారు. ఒకటి డ్రైవర్ డిస్ ప్లే కాగా, మరొకటి ఇన్ఫొటైన్ మెంట్ సిస్టమ్.

(2 / 6)

హ్యుండై ఎలక్ట్రిక్ కార్ కోనా లో బ్లూ లింక్ కనెక్టెడ్ కార్ టెక్నాలజీ, డిజిటల్ కీ, కార్ నేవిగేషన్ కాక్ పిట్ లను ఏర్పాటు చేశారు. 

(3 / 6)

హ్యుండై ఎలక్ట్రిక్ కారు కోనాలో వెనుక సీట్లను పూర్తిగా ఫోల్డ్ చేయవచ్చు. ఈ కారు మొత్తం బూట్ స్పేస్ 466 లీటర్లు. 

(4 / 6)

కొనా కారు ఒక సైడ్ నుంచి చూస్తే, హ్యుండై ఎస్ యూవీ టస్కన్ తరహాలో ఉంటుంది. 

(5 / 6)

హ్యుండై ఎలక్ట్రిక్ కోనా కారులో అత్యాధునిక సౌకర్యాలను ఏర్పాటు చేశారు. భద్రత ప్రమాణాలు కూడా అంతర్జాతీయ స్థాయిలో ఉంటాయి.

(6 / 6)

IPL_Entry_Point

ఇతర గ్యాలరీలు