(1 / 5)
ఢిల్లీలో మంగళవారం ఉరుములు, మెరుపులతో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిశాయి. ఢిల్లీ - ఎన్సీఆర్ వ్యాప్తంగా ఈ వర్షం కురిసింది.
(Raj K Rak/HT Photo)(2 / 5)
వర్షం కారణంగా రహదారులపై నీరు నిలిచింది. భారీగా ట్రాఫిక్ జామ్ లు ఏర్పడ్డాయి.
(Raj K Rak/HT Photo)(3 / 5)
మంగళవారం ఉదయం 8:30 గంటల వరకు 24 గంటల వ్యవధిలో మయూర్ విహార్ వద్ద 0.5 మి.మీ వర్షపాతం నమోదు అయింది.
(Raj K Rak/HT Photo)(4 / 5)
మంగళవారం కురిసిన వర్షానికి రోడ్లు జలమయం కావడంతో వాహనదారులు, ముఖ్యంగా ద్విచక్ర వాహనదారులు తీవ్రమైన ఇబ్బందులు పడ్డారు.
(Raj K Rak/HT Photo)ఇతర గ్యాలరీలు