Indonesia floods : వరదలతో ఇండోనేషియా ప్రజలు ఉక్కిరిబిక్కిరి!-in photos indonesia floods 2022 creates havoc in peoples lives ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  Photo Gallery  /  In Photos, Indonesia Floods 2022 Creates Havoc In Peoples Lives

Indonesia floods : వరదలతో ఇండోనేషియా ప్రజలు ఉక్కిరిబిక్కిరి!

Sep 02, 2022, 06:37 AM IST Sharath Chitturi
Sep 02, 2022, 06:37 AM , IST

Indonesia floods 2022 : వాతావరణ మార్పుల కారణంగా ఇండోనేషియా ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ముఖ్యంగా మధ్య జావా ప్రాంతాన్ని భారీ వర్షాలు ముంచెత్తాయి. ఫలితంగా ఆ ప్రాంతంలోని చాలా భాగం వరదల్లో కూరుకుపోయింది. అనేక ఇళ్లల్లోకి వరద నీరు వచ్చి చేరింది. ఇండోనేషియా వరదల్లో అనేక నివాసాలు దెబ్బతిన్నాయి. ప్రజా వ్యవస్థ అతలాకుతలమైంది. ఆ కన్నీటి దృశ్యాలు..

Indonesia floods 2022 : మధ్య జావాలోని మాండోలికో ప్రాంతంలో పరిస్థితి ఇలా. వరద నీటిలోనే నివాసముంటున్న ఓ మహిళ.

(1 / 7)

Indonesia floods 2022 : మధ్య జావాలోని మాండోలికో ప్రాంతంలో పరిస్థితి ఇలా. వరద నీటిలోనే నివాసముంటున్న ఓ మహిళ.(AP)

Indonesia floods 2022 : మాండోలికో ప్రాంతంలో.. వరదల మధ్య ఇంటి బయట కూర్చుని సాయం కోసం ఎదురుచూస్తున్న ఓ మహిళ.

(2 / 7)

Indonesia floods 2022 : మాండోలికో ప్రాంతంలో.. వరదల మధ్య ఇంటి బయట కూర్చుని సాయం కోసం ఎదురుచూస్తున్న ఓ మహిళ.(AP)

Indonesia floods 2022 : టింబుల్సోకో ప్రాంతంలో వరదల పరిస్థితిపై ఆందోళన వ్యక్తం చేస్తున్న ఓ స్థానికురాలు. వరద నీరు ఇంటి లోపలికి చేరడంతో.. ఆమె ఇబ్బంది పడుతోంది.

(3 / 7)

Indonesia floods 2022 : టింబుల్సోకో ప్రాంతంలో వరదల పరిస్థితిపై ఆందోళన వ్యక్తం చేస్తున్న ఓ స్థానికురాలు. వరద నీరు ఇంటి లోపలికి చేరడంతో.. ఆమె ఇబ్బంది పడుతోంది.(AP)

Indonesia floods : ఇండోనేషియా వరదల్లోనే ఇంట్లో నివాసముంటున్న ఓ కుటుంబం. వీరు బయటకి వెళ్లి నిత్యావసరాల వస్తువులు కూడా కొనుగోలు చేయలేని పరిస్థితి.

(4 / 7)

Indonesia floods : ఇండోనేషియా వరదల్లోనే ఇంట్లో నివాసముంటున్న ఓ కుటుంబం. వీరు బయటకి వెళ్లి నిత్యావసరాల వస్తువులు కూడా కొనుగోలు చేయలేని పరిస్థితి.(AP)

Indonesia floods : టింబుల్సోకోలో ఎటు చూసినా వరద నీరే దర్శనమిస్తోంది. సాయం కోసం ప్రజలు బిక్కుబిక్కుమంటూ ఎదురుచూస్తున్నారు. కానీ వారికి సహాయం అందడం లేదు.

(5 / 7)

Indonesia floods : టింబుల్సోకోలో ఎటు చూసినా వరద నీరే దర్శనమిస్తోంది. సాయం కోసం ప్రజలు బిక్కుబిక్కుమంటూ ఎదురుచూస్తున్నారు. కానీ వారికి సహాయం అందడం లేదు.(AP)

Indonesia floods : మధ్య జావాలో పరిస్థితి ఇలా. వరదలతో ఇటీవలి కాలంలో ఆ ప్రాంతం ప్రజలు తీవ్ర ఇబ్బంగులు ఎదుర్కొంటున్నారు.

(6 / 7)

Indonesia floods : మధ్య జావాలో పరిస్థితి ఇలా. వరదలతో ఇటీవలి కాలంలో ఆ ప్రాంతం ప్రజలు తీవ్ర ఇబ్బంగులు ఎదుర్కొంటున్నారు.(AP)

Indonesia floods : “ఎక్కడికి వెళ్లలేము. ఈ తరం పిల్లలు వలస వెళ్లిపోవాలి. ఇక్కడ ఉండలేరు. డబ్బులు లేక మేము ఇక్కడ ఉండిపోవాల్సి వస్తోంది,” అని ఆ మహిళ ఆవేదన వ్యక్తం చేసింది.

(7 / 7)

Indonesia floods : “ఎక్కడికి వెళ్లలేము. ఈ తరం పిల్లలు వలస వెళ్లిపోవాలి. ఇక్కడ ఉండలేరు. డబ్బులు లేక మేము ఇక్కడ ఉండిపోవాల్సి వస్తోంది,” అని ఆ మహిళ ఆవేదన వ్యక్తం చేసింది.(AP)

WhatsApp channel

ఇతర గ్యాలరీలు