Ducati Streetfighter V2 India : స్టైలిష్​గా డుకాటీ స్ట్రీట్​ఫైటర్​ వీ2- ధర ఎంతంటే..-in photos ducati streetfighter v2 unveiled in india ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  Ducati Streetfighter V2 India : స్టైలిష్​గా డుకాటీ స్ట్రీట్​ఫైటర్​ వీ2- ధర ఎంతంటే..

Ducati Streetfighter V2 India : స్టైలిష్​గా డుకాటీ స్ట్రీట్​ఫైటర్​ వీ2- ధర ఎంతంటే..

Published Aug 30, 2022 06:45 AM IST Sharath Chitturi
Published Aug 30, 2022 06:45 AM IST

  • Ducati Streetfighter V2 : డుకాటీ స్ట్రీట్​ఫైటర్​ వీ2 స్పోర్ట్స్​ బైక్​ని ఇండియాలో ఆవిష్కరించారు. దీని ఫీచర్స్​, ధర తదితర వివరాల కోసం ఈ ఫొటోలు చూడండి.

భారత మార్కెట్​లోకి డుకాటీ స్ట్రీట్​ఫైట్​ వీ2 బైక్​ను లాంచ్​ చేసింది ఈ ఇటాలియన్​ సంస్థ. దీని ఎక్స్​షోరూం ధర రూ. 17.25లక్షలు

(1 / 5)

(Ducati)

ఈ డుకాటీ స్ట్రీట్​ఫైటర్​ వీ2లో ఎల్​ఈడీ డేటైమ్​ రన్నింగ్​ ల్యాంప్​ ఉంది. అది వీ షేప్​లో ఉంది. స్టైలిష్​ లుక్​లో ఫ్యూయెల్​ ట్యాంక్​, రేడియేటర్​ ష్రౌడ్స్​, ఎగ్జాస్ట్​ సిస్టమ్​లు కనిపిస్తున్నాయి. 

(2 / 5)

ఈ డుకాటీ స్ట్రీట్​ఫైట్​ వీ2కి 955సీసీ ఉంది. ట్విన్​ సిలిండర్​ కూడా ఉంది. ఈ స్పోర్ట్స్​ బైక్​కి లిక్విడ్​ కూలింగ్​తో పాటు డుకాటీ డెస్మోడ్రోమిక్​ వాల్యూ సిస్టమ్​ కూడా లభిస్తోంది.

(3 / 5)

ఈ డుకాటీ స్ట్రీట్​ఫైటర్​ వీ2 ఇంజిన్​.. 150.9 బీహెచ్​పీ పవర్​ను జనరేట్​ చేయగలదు. దీని పీక్​ టార్క్​  ఔట్​పుట్​ 101.4ఎన్​ఎం. 6 స్పీడ్​ గేర్​బాక్స్​ దీని సొంతం.

(4 / 5)

ఈ డుకాటీ స్ట్రీట్​ఫైటర్​ వీ2.. ట్రయంప్​ స్ట్రీట్​ ట్రిపుల్​ బైక్​కి పోటీనిస్తుందని మార్కెట్​ వర్గాలు భావిస్తున్నాయి.

(5 / 5)

ఇతర గ్యాలరీలు