మరో మూడు రోజుల్లో శుక్రుడు, శని నుంచి ఈ రాశులకు వరాల జల్లు.. వివాహం, అందమైన ప్రేమ జీవితం, డబ్బుతో పాటు ఎన్నో!-in coming three days venus saturn gives lots of benefits to these rasis including marriage sweet love life wealth ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  మరో మూడు రోజుల్లో శుక్రుడు, శని నుంచి ఈ రాశులకు వరాల జల్లు.. వివాహం, అందమైన ప్రేమ జీవితం, డబ్బుతో పాటు ఎన్నో!

మరో మూడు రోజుల్లో శుక్రుడు, శని నుంచి ఈ రాశులకు వరాల జల్లు.. వివాహం, అందమైన ప్రేమ జీవితం, డబ్బుతో పాటు ఎన్నో!

Published Jul 29, 2025 09:32 AM IST Peddinti Sravya
Published Jul 29, 2025 09:32 AM IST

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శని దేవుడు మకర, కుంభ రాశులకు అధిపతి. శుక్రుడు విలాసాలకు, ధనానికి, సంతోషానికి కారకుడు. త్వరలో శుక్రుడు, శని కలిసి శుభయోగాన్ని ఏర్పరుస్తున్నారు. ఈ శుభయోగం కొన్ని రాశుల వారికి కలిసి రాబోతోంది. ఆగస్టు 1న రాత్రి 7:01కి ఈ కేంద్ర యోగం ఏర్పడుతుంది.

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శని దేవుడు మకర, కుంభ రాశులకు అధిపతి. శుక్రుడు విలాసాలకు, ధనానికి, సంతోషానికి కారకుడు. త్వరలో శుక్రుడు, శని కలిసి శుభయోగాన్ని ఏర్పరుస్తున్నారు. ఈ శుభయోగం కొన్ని రాశుల వారికి కలిసి రాబోతోంది. శని నీతిమంతుడు. మనం చేసే మంచి పనులకు మంచి ఫలితాలను, చెడు పనులకు చెడు ఫలితాలని అందిస్తాడు. శని ప్రస్తుతం తిరుగమనంలో ఉన్నాడు. ఇప్పుడు కేంద్ర యోగాన్ని ఏర్పరుస్తున్నాడు.

(1 / 5)

(pinterest)

శుక్రుడు, శని 90 డిగ్రీల దగ్గర సంయోగం చెందుతారు. ఆగస్టు 1న రాత్రి 7:01కి ఈ కేంద్ర యోగం ఏర్పడుతుంది. ఈ కేంద్ర యోగంతో మూడు రాశుల వారికి శుభ ఫలితాలు ఎదురవుతాయి. కేంద్ర యోగం కొన్ని రాశుల వారికి అదృష్టాన్ని తీసుకువస్తుంది.కెరీర్‌లో, వ్యాపారంలో బాగా కలిసి వస్తుంది.

(2 / 5)

శుక్రుడు, శని 90 డిగ్రీల దగ్గర సంయోగం చెందుతారు. ఆగస్టు 1న రాత్రి 7:01కి ఈ కేంద్ర యోగం ఏర్పడుతుంది. ఈ కేంద్ర యోగంతో మూడు రాశుల వారికి శుభ ఫలితాలు ఎదురవుతాయి. కేంద్ర యోగం కొన్ని రాశుల వారికి అదృష్టాన్ని తీసుకువస్తుంది.
కెరీర్‌లో, వ్యాపారంలో బాగా కలిసి వస్తుంది.

మేష రాశి: మేష రాశి వారికి కేంద్ర యోగం కలిసి వస్తుంది. కష్టానికి తగ్గ ఫలితం అందుకుంటారు. కాంపిటేటివ్ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న వారికి ఈ సమయం కలిసి వస్తుంది. ఆదాయం పెరుగుతుంది. జీవిత భాగస్వామితో సంతోషంగా ఉంటారు.

(3 / 5)

మిధున రాశి: మిధున రాశి వారికి కేంద్ర యోగం బాగా కలిసి వస్తుంది. పూర్వీకుల నుంచి ఆస్తి వస్తుంది. సమాజంలో గౌరవ, మర్యాదలు పెరుగుతాయి. పెద్ద నిర్ణయాలు తీసుకుంటారు. కొత్త అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయి.

(4 / 5)

మిధున రాశి: మిధున రాశి వారికి కేంద్ర యోగం బాగా కలిసి వస్తుంది. పూర్వీకుల నుంచి ఆస్తి వస్తుంది. సమాజంలో గౌరవ, మర్యాదలు పెరుగుతాయి. పెద్ద నిర్ణయాలు తీసుకుంటారు. కొత్త అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయి.

కుంభ రాశి: కుంభ రాశి వారికి కేంద్ర యోగం శుభ ఫలితాలను అందిస్తుంది. ఈ సమయంలో ఈ రాశి వారి ప్రేమ జీవితం బాగుంటుంది. పెళ్లి కాని వారికి పెళ్లి కుదిరే అవకాశం ఉంది. జీతం పెరుగుతుంది. కొత్త ఉద్యోగం వస్తుంది.

(5 / 5)

కుంభ రాశి: కుంభ రాశి వారికి కేంద్ర యోగం శుభ ఫలితాలను అందిస్తుంది. ఈ సమయంలో ఈ రాశి వారి ప్రేమ జీవితం బాగుంటుంది. పెళ్లి కాని వారికి పెళ్లి కుదిరే అవకాశం ఉంది. జీతం పెరుగుతుంది. కొత్త ఉద్యోగం వస్తుంది.

పెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు.

ఇతర గ్యాలరీలు