జుట్టుకు రంగు వేశారా? ఇలా చేయకపోతే రాలిపోతుంది జాగ్రత్త..!-important health tips to protect hair after dyeing ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  జుట్టుకు రంగు వేశారా? ఇలా చేయకపోతే రాలిపోతుంది జాగ్రత్త..!

జుట్టుకు రంగు వేశారా? ఇలా చేయకపోతే రాలిపోతుంది జాగ్రత్త..!

Nov 07, 2024, 01:40 PM IST Sharath Chitturi
Nov 07, 2024, 01:40 PM , IST

  • కొందరు స్టైల్​ కోసం, ఇంకొందరు తెలుపును నలుపు చేసేందుకు జుట్టుకు కలర్​ వేస్తుంటారు. దీని ద్వారా మంచి లుక్​ వస్తుంది. అయితే ఆ తర్వాత కూడా కొన్ని టిప్స్​ పాటించాలి. జుట్టును సరిగ్గా చూసుకోకపోతే రాలిపోయే ప్రమాదం ఉంది.

హెయిర్​ డ్యామేజ్​ని రిపేర్​ చేసేందుకు వారానికి రెండుసార్లు కచ్చితంగా హెయిర్​ మాస్క్​ని వాడాలి. 

(1 / 4)

హెయిర్​ డ్యామేజ్​ని రిపేర్​ చేసేందుకు వారానికి రెండుసార్లు కచ్చితంగా హెయిర్​ మాస్క్​ని వాడాలి. 

హెయిర్​ డైలో కెమికల్స్​ ఉండొచ్చు. వాటితో జుట్టు రాలిపోతుంది. అందుకే ఎప్పటికప్పుడు జుట్టుకు నూనె రాయడం మంచిది.

(2 / 4)

హెయిర్​ డైలో కెమికల్స్​ ఉండొచ్చు. వాటితో జుట్టు రాలిపోతుంది. అందుకే ఎప్పటికప్పుడు జుట్టుకు నూనె రాయడం మంచిది.

హెయిర్​ డ్రై తర్వాత హెయిర్​ డ్రైయర్​ వంటి హీటింగ్​ ప్రాడక్ట్స్​ని తక్కువగా వాడాలి. లేకపోతే జుట్టు మరీ డ్రైగా అయిపోయి రాలిపోవచ్చు.

(3 / 4)

హెయిర్​ డ్రై తర్వాత హెయిర్​ డ్రైయర్​ వంటి హీటింగ్​ ప్రాడక్ట్స్​ని తక్కువగా వాడాలి. లేకపోతే జుట్టు మరీ డ్రైగా అయిపోయి రాలిపోవచ్చు.

జుట్టును పదే పదే కడగకండి. ఊడిపోతుంది జాగ్రత్త! జుట్టును మాటిమాటికి వాష్​ చేస్తే అందులోని నేచురల్​ ఆయిల్​ పోతుందని నిపుణులు చెబుతున్నారు.

(4 / 4)

జుట్టును పదే పదే కడగకండి. ఊడిపోతుంది జాగ్రత్త! జుట్టును మాటిమాటికి వాష్​ చేస్తే అందులోని నేచురల్​ ఆయిల్​ పోతుందని నిపుణులు చెబుతున్నారు.

WhatsApp channel

ఇతర గ్యాలరీలు