భానుమ‌తిలో వేదావ‌తి - స్టార్ మా సీరియ‌ల్‌లో గెస్ట్‌గా ఇల్లు ఇల్లాలు పిల్ల‌లు యాక్ట‌ర్‌!-illu illalu pillalu fame aamani enters into bhanumathi serial as guest star maa telugu tv serial ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  భానుమ‌తిలో వేదావ‌తి - స్టార్ మా సీరియ‌ల్‌లో గెస్ట్‌గా ఇల్లు ఇల్లాలు పిల్ల‌లు యాక్ట‌ర్‌!

భానుమ‌తిలో వేదావ‌తి - స్టార్ మా సీరియ‌ల్‌లో గెస్ట్‌గా ఇల్లు ఇల్లాలు పిల్ల‌లు యాక్ట‌ర్‌!

Published May 01, 2025 10:40 AM IST Nelki Naresh
Published May 01, 2025 10:40 AM IST

స్టార్ మాలో ఇటీవ‌లే భానుమ‌తి సీరియ‌ల్ మొద‌లైంది. ఫ్యామిలీ ల‌వ్ డ్రామాగా తెర‌కెక్కిన ఈ సీరియ‌ల్ ఆశించిన స్థాయిలో విజ‌యాన్ని అందుకోలేక‌పోయింది. ఈ సీరియ‌ల్‌కు క్రేజ్‌ను పెంచే ప్ర‌య‌త్నంలో మేక‌ర్స్ ఉన్నారు.

తాజాగా భానుమ‌తి సీరియ‌ల్‌లోకి ఇల్లు ఇల్లాలు పిల్ల‌లు సీరియ‌ల్ ఫేమ్ ఆమ‌ని గెస్ట్ పాత్ర‌లో ఎంట్రీ ఇచ్చింది.

(1 / 5)

తాజాగా భానుమ‌తి సీరియ‌ల్‌లోకి ఇల్లు ఇల్లాలు పిల్ల‌లు సీరియ‌ల్ ఫేమ్ ఆమ‌ని గెస్ట్ పాత్ర‌లో ఎంట్రీ ఇచ్చింది.

గురువారం నాటి భానుమ‌తి సీరియ‌ల్ ఎపిసోడ్‌లో ఆమ‌ని క‌నిపించి ఆడియెన్స్ స‌ర్‌ప్రైజ్ చేసింది.

(2 / 5)

గురువారం నాటి భానుమ‌తి సీరియ‌ల్ ఎపిసోడ్‌లో ఆమ‌ని క‌నిపించి ఆడియెన్స్ స‌ర్‌ప్రైజ్ చేసింది.

 ఇల్లు ఇల్లాలు పిల్ల‌లు సీరియ‌ల్ స్టార్ మాలో హ‌య్యెస్ట్ టీఆర్‌పీ రేటింగ్‌తో నంబ‌ర్ వ‌న్ ప్లేస్‌లో ఉంది.

(3 / 5)

ఇల్లు ఇల్లాలు పిల్ల‌లు సీరియ‌ల్ స్టార్ మాలో హ‌య్యెస్ట్ టీఆర్‌పీ రేటింగ్‌తో నంబ‌ర్ వ‌న్ ప్లేస్‌లో ఉంది.

ఇల్లు ఇల్లాలు పిల్ల‌లు సీరియ‌ల్‌లో ఆమ‌ని, ప్ర‌భాక‌ర్ లీడ్ రోల్స్‌లో న‌టిస్తోన్నారు.

(4 / 5)

ఇల్లు ఇల్లాలు పిల్ల‌లు సీరియ‌ల్‌లో ఆమ‌ని, ప్ర‌భాక‌ర్ లీడ్ రోల్స్‌లో న‌టిస్తోన్నారు.

ప్ర‌స్తుతం ఇల్లు ఇల్లాలు పిల్ల‌లుతో పాటు తెలుగులో కొత్త‌గా రెక్కొలొచ్చేనా సీరియ‌ల్స్ చేస్తోంది ఆమ‌ని.

(5 / 5)

ప్ర‌స్తుతం ఇల్లు ఇల్లాలు పిల్ల‌లుతో పాటు తెలుగులో కొత్త‌గా రెక్కొలొచ్చేనా సీరియ‌ల్స్ చేస్తోంది ఆమ‌ని.

నెల్కి న‌రేష్ కుమార్ హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియ‌ర్ కంటెంట్ ప్రొడ్యూస‌ర్‌గా ప‌నిచేస్తున్నారు. సినిమా, టీవీ రంగాల‌తో పాటు స్పోర్ట్స్‌కు సంబంధించిన రెగ్యుల‌ర్ అప్‌డేట్స్‌, రివ్యూల‌ను అందిస్తుంటారు. తెలంగాణ యూనివ‌ర్సిటీ లో మాస్ క‌మ్యూనికేష‌న్ అండ్ జ‌ర్న‌లిజంలో పీజీ చేశారు. గ‌తంలో న‌మ‌స్తే తెలంగాణ దిన‌ప‌త్రిక‌లో ప‌నిచేశారు. 2022 ఫిబ్ర‌వ‌రిలో హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో చేరారు.

ఇతర గ్యాలరీలు