Jyeshtha purnima: జ్యేష్ఠ పూర్ణిమ రేపే, గులాబీలతో ఇలా లక్ష్మీదేవిని పూజిస్తే ఆర్ధిక సమస్యలు దూరం
Jyeshtha purnima: జ్యేష్ఠ పూర్ణిమ రోజు లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకుని ఆమె ఆశీర్వాదం పొందితే ఎంతో మంచిది . గులాబీలతో పూజించడం వల్ల డబ్బుకు సంబంధించిన సమస్యలను అధిగమించవచ్చు.
(1 / 7)
పూర్ణిమ తిథి ఆరాధన, మతం, కర్మ, సద్గుణ సాధనకు ప్రత్యేకమైనదిగా భావిస్తారు. అయితే దీనితో పాటు లక్ష్మీదేవి ఆరాధన కూడా ఈ రోజున ముఖ్యమైనది. పౌర్ణమి రోజున లక్ష్మీదేవిని పూజించి, కొన్ని పరిహారాలు చేస్తే, దేవి సంతోషిస్తుంది. ఆర్ధిక సమస్యలు తొలగిస్తుంది.
(Freepik)(2 / 7)
(3 / 7)
(4 / 7)
పదేపదే కష్టపడినా ఫలితం రాకపోతే జ్యోతిషశాస్త్రం ప్రకారం జ్యేష్ఠ పూర్ణిమ నాడు చేతిలో మూడు గులాబీలు , మూడు గంటలు పట్టుకుని పూజ చేసి ఆ తర్వాత నీటిలో వేయాలి. దీనివల్ల ఎలాంటి ఆటంకాలు లేకుండా పనులు పూర్తవుతాయి.
(5 / 7)
మీరు ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నా, లేదా అప్పులు పెరిగినా… జ్యేష్ఠ పూర్ణిమ రోజున ప్రతి మూలలో తెల్లని వస్త్రంలో నాలుగు ఎర్ర గులాబీలను కట్టి పెట్టండి. ఐదవ గులాబీని వస్త్రలంలో గది మధ్యలో పెట్టండి. మరుసటి రోజు రన్నింగ్ వాటర్లో వాటిని తేలియాడేలా చేయండి.
(6 / 7)
ఇంట్లో సుఖసంతోషాలు, శాంతి, సౌభాగ్యాలు కలగాలంటే పౌర్ణమి రోజున ఎరుపు రంగు గులాబీలను సమర్పించి లక్ష్మీదేవిని పూజించాలి. దీంతో లక్ష్మి దేవి సంతోషిస్తుంది.
ఇతర గ్యాలరీలు