తెలుగు న్యూస్ / ఫోటో /
Designer Blouses: ఈ డిజైనర్ బ్లౌజులు వేసుకుంటే చలి కూడా వేయదు, స్టైలిష్ గా కనిపిస్తారు
Designer Blouses: శీతాకాలంలో వాతావరణం చల్లగా ఉంటుంది. ఈ సమయంలో స్లీవ్ లెస్ బ్లౌజులు వేసుకుంటే చలి వేస్తుంది. అందుకే ఇక్కడ మేము స్టైలిష్ గా ఉండే, చలికాలానికి తగ్గ బ్లౌజుల డిజైన్లు ఇచ్చాము.
(1 / 7)
చలికాలంలో హాఫ్ స్లీవ్స్, స్లీవ్ లెస్ బ్లౌజులు వేసుకుంటే చలి వేస్తుంది. అందుకే వింటర్ లో ఫుల్ లెంగ్త్ స్లీవ్స్, హైనెక్ బ్లౌజులు వేసుకుంటే చలి వేయకుండా ఉంటుంది. ఇవి ట్రెండీగా కూడా ఉంటాయి.
ఇతర గ్యాలరీలు