Shani Dev Blessings : శనివారం ఉదయాన్నే వీటిని చూస్తే.. మీపై శని అనుగ్రహం ఉందని అర్థం-if you see these early on saturday morning it means that you are blessed by shani ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  Photo Gallery  /  If You See These Early On Saturday Morning It Means That You Are Blessed By Shani

Shani Dev Blessings : శనివారం ఉదయాన్నే వీటిని చూస్తే.. మీపై శని అనుగ్రహం ఉందని అర్థం

Nov 19, 2022, 06:00 AM IST Geddam Vijaya Madhuri
Nov 19, 2022, 06:00 AM , IST

  • Shani Dev Blessings : శనిదేవుడు మనపై కోపంగా ఉంటే జీవితంలో ఎన్నో సంక్షోభాలు వస్తాయి. కానీ అతను అనుగ్రహం ఉంటే.. చాలా సమస్యలు పరిష్కారం కూడా అవుతాయి. అయితే కొన్ని సంకేతాలతో శని అనుగ్రహం మనపై ఉందో లేదో తెలుసుకోవచ్చు అంటున్నారు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

జ్యోతిషశాస్త్రంలో శనిని న్యాయ దేవుడుగా పరిగణిస్తారు. శని భగవానుడు ప్రజలకు వారి చర్యలకు అనుగుణంగా ఫలితాలను ఇస్తాడని నమ్ముతారు. అందుకే శని అంటే అందరికీ భయం. అందుకే అందరూ మంచి పనులు చేయాలి అంటారు. ఎందుకంటే శని దేవుడు మీపై ఆగ్రహిస్తే.. మీ జీవితం కష్టాలతో నిండిపోతుంది.

(1 / 8)

జ్యోతిష్య శాస్త్రం కొన్ని సంకేతాలను పేర్కొంది. వీటిని చేస్తే.. శని దేవుడు మీ పట్ల సంతోషంగా ఉన్నాడో లేదో తెలుసుకోవచ్చు. శనివారం నాడు వీటిలో దేనినైనా మీరు చూసినట్లయితే.. శని మీ పట్ల దయతో ఉన్నాడని అర్థం. మరి ఆ సంకేతాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

(2 / 8)

తెల్లవారుజామున బిచ్చగాడిని చూడటం. అవును మీరు శనివారం తెల్లవారుజామున బిచ్చగాడిని చూస్తే.. అతను మిమ్మల్ని ఏదైనా అడిగితే అది శుభసూచకమని నమ్ముతారు. శని దేవుడు మీ పట్ల సంతోషిస్తున్నాడని అర్థం. కాబట్టి మీరు బిచ్చగాడికి సహాయం చేయాలి.

(3 / 8)

మీరు స్వీపర్​ను.. ముఖ్యంగా శనివారం నాడు స్వీప్ చేయడం చూస్తే.. అది కూడా శుభప్రదంగా చెప్తారు. మీ ఇంట్లో స్వీపర్ ఉంటే వారికి ఏదైనా సాయం చేయండి. ఇది మీ సంక్షోభాన్ని తగ్గిస్తుంది. సంపదను పెంచుతుందని నమ్ముతారు.

(4 / 8)

శనివారం ఆలయం దగ్గర్లో నల్ల కుక్కను చూడటం కూడా మీకు శుభసూచికంగా చెప్పవచ్చు. శనివారం నల్ల కుక్కకి ఏమైనా తినిపిస్తే శనిదేవుని అనుగ్రహం తప్పకుండా లభిస్తుంది.

(5 / 8)

శనివారం ఆలయం దగ్గర్లో నల్ల కుక్కను చూడటం కూడా మీకు శుభసూచికంగా చెప్పవచ్చు. శనివారం నల్ల కుక్కకి ఏమైనా తినిపిస్తే శనిదేవుని అనుగ్రహం తప్పకుండా లభిస్తుంది.

శనివారం నాడు మీ ఇంటి ముందు నల్ల కాకి నీరు తాగడానికి లేదా ఏమైనా తినడానికి మీ పెరట్లోకి వస్తే.. అది చాలా మంచి శకునంగా పరిగణిస్తారు. దీనిని చూసిన వారు శనిదేవునికి ప్రసన్నుడని నమ్ముతారు. అయితే శనివారం నాడు కాకి మీ తలపై పడకుండా జాగ్రత్తగా ఉండాలి. ఇది శనిదేవునికి కోపాన్ని కలిగిస్తుందని చెప్తారు.

(6 / 8)

శనివారం నాడు ముఖ్యమైన పనికి వెళ్తున్నప్పుడు నల్ల ఆవు కనిపిస్తే తప్పకుండా ఆ పని పూర్తవుతుందని చెప్తారు. కాబట్టి శనివారం నల్ల ఆవును పూజించాలని అంటారు. వీలైతే నల్ల ఆవుకి కొంచెం ఆహారం పెట్టాలని.. అలా చేస్తే.. మీ జీవితంలోని అన్ని కష్టాలు తొలగిపోతాయని చెప్తారు.

(7 / 8)

సంబంధిత కథనం

వికసించే బాదం చెట్లు వసంతం కశ్మీర్ లోయకు తీసుకువచ్చే ప్రత్యేకమైన అందం. ఆ అందాలను చూసి తీరాల్సిందే కానీ, వర్ణించలేం.ఈ కొత్త డిజిటల్ కార్డులను దాదాపు 4 కోట్ల మందికి ఇచ్చే అవకాశం ఉందని గతంలో  సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. గుడ్ ఫ్రైడే రోజున క్రైస్తవులు ప్రత్యేక చర్చి సేవలకు హాజరవుతారు, ఇక్కడ ప్రార్థనలు, కీర్తనలు, పఠనాలు వంటివి చేస్తారు.  ఇవన్నీ యేసుక్రీస్తుకు శిలువ వేయడాన్ని ప్రస్తావించేలా ఉంటాయి. ఈ రోజును పురస్కరించుకుని అనేక చర్చిలలో పవిత్రమైన ప్రార్థనలు, ఊరేగింపులు జరుగుతాయి.జ్యోతిషశాస్త్రం ప్రకారం గ్రహాల కదలికల్లో మార్పులు, నక్షత్రరాశుల్లో మార్పులు, గ్రహణాలు మొదలైనవన్నీ 12 రాశులను ప్రభావితం చేస్తాయి. సూర్యుడికి సంబంధించిన ఏ సంఘటన అయినా దేశం మరియు ప్రపంచాన్ని ప్రభావితం చేస్తుంది. 2024లో తొలి సూర్యగ్రహణం ఏప్రిల్ 8న ఏర్పడనుంది. ఈ సూర్యగ్రహణం కొన్ని రాశులపై శుభ ప్రభావాలను చూపుతుంది మరియు ఇతరులపై అశుభ ప్రభావాలను చూపుతుంది. అయితే కొన్ని రాశులకు ఈ సూర్యగ్రహణం ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. ఆ అదృష్ట రాశుల గురించి తెలుసుకుందాం .ఐపీఎల్ 2024 టోర్నీ ఉత్కంఠభరితంగా సాగుతోంది. మార్చి 22వ తేదీన మొదలైన సీజన్‍లో ఇప్పటి వరకు 8 మ్యాచ్‍లు జరిగాయి. ఆడిన రెండు మ్యాచ్‍ల్లోనూ చెన్నై సూపర్ కింగ్స్ విజయం సాధించింది. సన్‍రైజర్స్ హైదరాబాద్ బోణీ కొట్టింది.తెలుగులో హార‌ర్ కామెడీ సినిమాల ట్రెండ్‌కు శ్రీకారం చుట్టిన సినిమాల్లో ప్రేమ క‌థా చిత్రమ్ ఒక‌టి. సుధీర్‌బాబు హీరోగా న‌టించిన ఈ మూవీ అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. 2013లో రిలీజైన ఈ మూవీ ఆ ఏడాది అత్య‌ధిక క‌లెక్ష‌న్స్ ద‌క్కించుకున్న సినిమాల్లో ఒక‌టిగా నిలిచింది. 
WhatsApp channel

ఇతర గ్యాలరీలు