తెలుగు న్యూస్ / ఫోటో /
Anjeer Benefits: అంజీర్ పండ్లను రోజూ తింటే జుట్టు పొడవుగా పెరగడం ఖాయం
- అంజీర్ పండులో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. అన్ని రకాలుగా అత్తి పండ్లు మేలే చేస్తాయి. దీనిలో ఎన్నో ఔషధ ప్రయోజనాలు ఉంటాయి.
- అంజీర్ పండులో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. అన్ని రకాలుగా అత్తి పండ్లు మేలే చేస్తాయి. దీనిలో ఎన్నో ఔషధ ప్రయోజనాలు ఉంటాయి.
(1 / 7)
అంజీర్ పండ్లలో ప్రోటీన్, ఫైబర్, ఫాస్ఫారిక్ యాసిడ్, మెగ్నీషియం, పొటాషియం, ఐరన్, కాల్షియం అధికంగా ఉన్నాయి. కాబట్టి ఈ పండ్లను రోజుకు రెండు తింటే చాలు.
(2 / 7)
అంజీర్ పండ్లలో విటమిన్ ఎ, విటమిన్ బి అధికంగా ఉంటాయి. యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి ఆక్సీకరణ ఒత్తిడిని ఎదుర్కోవటానికి సహాయపడతాయి.
(3 / 7)
అంజీర్ పండ్లను తరచుగా తినడం వల్ల గుండెకు బలం లభిస్తుంది. గుండె ఆరోగ్యానికి ఈ పండ్లు చాలా అవసరం.
(5 / 7)
మూత్రంలో రక్తం రాకుండా ఉండాలంటే అంజీర్ ను చేత్తోనే మెత్తగా మెదిపి అందులో పాలు, వెన్న, పంచదార కలిపి తినాలి. పొట్ట సంబంధిత రోగాలు రాకుండా ఉంటాయి.
ఇతర గ్యాలరీలు