Hyundai Ioniq 6 EV | ఆకట్టుకునే డిజైన్‌తో హ్యుందాయ్ సరికొత్త ఎలక్ట్రిక్ కార్!
- ప్రముఖ కార్ మేకర్ హ్యుందాయ్ Ioniq 6 అనే పేరితో మరో సరికొత్త ఎలక్ట్రిక్ కారును ఆవిష్కరించింది. దీని ఆకర్షణీయమైన డిజైన్ టెస్లా మోడెల్ 3 కారుకు గట్టి పోటీగా నిలుస్తుంది.
- ప్రముఖ కార్ మేకర్ హ్యుందాయ్ Ioniq 6 అనే పేరితో మరో సరికొత్త ఎలక్ట్రిక్ కారును ఆవిష్కరించింది. దీని ఆకర్షణీయమైన డిజైన్ టెస్లా మోడెల్ 3 కారుకు గట్టి పోటీగా నిలుస్తుంది.
(1 / 8)
సరికొత్త హ్యుందాయ్ Ioniq 6లో శక్తివంతమైన 77.4 kWh బ్యాటరీ ప్యాక్, డ్యూయల్ ఎలక్ట్రిక్ మోటార్లు, AWD ఉంటాయని అంచనా ఉంది.
(3 / 8)
కంపెనీ కొన్ని సంవత్సరాల క్రితం ప్రదర్శించిన కాన్సెప్ట్ కారుకు వాస్తవరూపమే ఈ హ్యుందాయ్ ఐయోనిక్ 6
(5 / 8)
కారు వెనుక ప్రొఫైల్ చూస్తే డ్యూయల్ LED పిక్సలేటెడ్ స్ట్రిప్స్‌తో టైల్‌లైట్‌లు ఉన్నాయి. ఇవే బ్రేక్ లైట్‌లుగా పని చేస్తాయి.
(7 / 8)
హ్యుందాయ్ ఐయోనిక్ 6 కారు క్యాబిన్ భాగం మల్టీ-కలర్ యాంబియంట్ లైటింగ్ రాత్రివేళ ప్రత్యేక ఆకర్షణగా ఉంటుంది. ఇక డాష్ బోర్డుకు డ్యూయల్ డిజిటల్ డిస్‌ప్లే ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, ఇన్ఫోటైన్‌మెంట్ స్క్రీన్‌తో పాటు ప్రత్యేకంగా స్టైల్ చేసిన మల్టీఫంక్షన్ స్టీరింగ్ వీల్ ఉంది.
ఇతర గ్యాలరీలు