హ్యుందాయ్​ ఐ20 ఎన్​ లైన్​ ఫేస్​లిఫ్ట్​ లాంచ్​.. ధర ఎంతంటే!-hyundai i20 n line facelift launched check details inside ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  హ్యుందాయ్​ ఐ20 ఎన్​ లైన్​ ఫేస్​లిఫ్ట్​ లాంచ్​.. ధర ఎంతంటే!

హ్యుందాయ్​ ఐ20 ఎన్​ లైన్​ ఫేస్​లిఫ్ట్​ లాంచ్​.. ధర ఎంతంటే!

Published Sep 22, 2023 06:30 PM IST Sharath Chitturi
Published Sep 22, 2023 06:30 PM IST

  • హ్యుందాయ్​ ఐ20 ఎన్​ లైన్​ ఫేస్​లిఫ్ట్​ వర్షెన్​ ఇండియాలో లాంచ్​ అయ్యింది. ఈ మోడల్​ విశేషాలను ఇక్కడ తెలుసుకుందాము..

ఈ 2023 హ్యుందాయ్​ ఐ20 ఎన్​లైన్​లో యునీక్​ ఫ్రెంట్​ బంపర్​, పారామెట్రిక్​ గ్రిల్​ డిజైన్​, కొత్త ఫ్రెంట్​ స్ప్లిట్టర్​, రీడిజైన్డ్​ 16 ఇంచ్​ అలాయ్​ వీల్స్​ వస్తున్నాయి. రేర్​లో డిఫ్యూజర్​, రెడ్​ యాక్సెంట్స్​, డ్యూయెల్​ ఎక్సాస్ట్​ ఔట్​లెట్స్​ లభిస్తున్నాయి.

(1 / 5)

ఇక ఈ కారు కేబిన్​లోని సీట్స్​పై ఎన్​ లైన్​ బ్యాడ్జింగ్​, రెడ్​ కలర్డ్​ యాంబియెంట్​ లైటిగ్​, మెటల్​ ఫినీష్డ్​ పెడల్స్​, లెథర్​ వ్రాప్డ్​ స్టీరింగ్​ వీల్స్​ వస్తున్నాయి.

(2 / 5)

ఇక ఈ కారులో 1.0 లీటర్​ టర్బో పెట్రోల్​ ఇంజిన్​ ఉంది. ఇది 120 హెచ్​పీ పవర్​ను జనరేట్​ చేస్తుంది. 7 స్పీడ్​ డీసీటీ, 6 స్పీడ్​ మేన్యువల్​ గేర్​బాక్స్​ ఆప్షన్స్​ వస్తున్నాయి.

(3 / 5)

ఈ హ్యుందాయ్​ ఐ20 ఎన్​లైన్​ ఫేస్​లిఫ్ట్​లో 6 ఎయిర్​బ్యాగ్స్​, ఎలక్ట్రానిక్​ స్టెబులిటీ కంట్రోల్​, హిల్​ అసిస్ట్​ కంట్రోల్​, వెహికిల్​ స్టెబులిటీ మేనేజ్​మెంట్​తో పాటు అనేక సేఫ్టీ ఫీచర్స్​ ఉంటాయి.

(4 / 5)

ఇండియాలో బేస్​ మోడల్​ ఎక్స్​షోరూం ధర రూ. 9.99లక్షలు- రూ. 12.31లక్షల మధ్యలో ఉంటుంది.

(5 / 5)

ఇతర గ్యాలరీలు